Friday, 27 November 2026

Latest stories

Featured News

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్..

` మావోయిస్టు నేత ఉదమ్ సింగ్ మతి చర్ల(జనంసాక్షి):బీజాపూర్ జిల్లా తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్లటూన్`30 కమాండర్ ఉదమ్ సింగ్ మతి చెందినట్లు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్…

Featured News

తెలంగాణలో ఎసఐఆర్..

` ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ` రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సుదర్శన్‌రెడ్డి సమావేశం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఏప్రిల్, మే నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని…

Featured News

గ్రూప్`1 నియామకాలు సక్రమమే..

` సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం ` ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ భారీ ఊరట ` అభ్యర్థులకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు…

Featured News

అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది

` ఈ ట్రేడ్ డీల్‌తో భారత్ మరింత బలం పుంజుకుంది ` దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు ` దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది ` ప్రపంచ దేశాలు స్వాగతం పలుకుతున్నాయి.. ` కాంగ్రెస్‌కు దూరదష్టి…

Cover Story

బీఆరఎస్,బీజేపీ మిలాఖత్..

` ప్రజాపాలన అందిస్తుంటే విషం చిమ్ముతున్నారు ` ఓ కుటుంబం మొత్తం ప్రభుత్వం పడిపోవాలని చూస్తోంది ` అభివద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశాం ` ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మది…

ఆదిలాబాద్

దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు

  ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. పరకాల, ఫిబ్రవరి 5 (జనం సాక్షి):పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా వారం రోజున పట్టణంలోని 12వ వార్డు కోడెల మౌనిష దిలీప్, 21వ వార్డు అభ్యర్థి సూదమల్ల రమేష్ ల గెలుపు…

ఆదిలాబాద్

6వ వార్డులో కర్నాటి వరలక్ష్మి ఎన్నికల ప్రచారం

                  భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 6వ వార్డులో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కర్నాటి వరలక్ష్మి ఇంటింటి ఎన్నికల ప్రచారం…

ఆదిలాబాద్

“ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”

                చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ 1,5,6 అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సర్పంచ్…

ఆదిలాబాద్

12వ వార్డులో గుండు మధు ఇంటింటి ప్రచారం

            భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుండు మధు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి…

ఆదిలాబాద్

కాంగ్రెస్ గెలుపుతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం

                  కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి షరీఫా బేగం మొహమ్మద్ ఖాజా చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 : గత బీఆర్ఎస్ పరిపాలనలో చేర్యాల పట్టణాన్ని అస్తవ్యస్తం చేసి…