Friday, 27 November 2026

Latest stories

వార్తలు

కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టర్‌

ఢిల్లీ: కర్నాటక రాజకీయం రోజుకో కొత్త రాజకీయ రంగులు పులుము కుంటూ  అసమ్మతి సెగలు రాజేసుకుంటూ అధిష్టానానికి కంట్లో నలుసుల తయారయిన కర్నాటకీయం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తుంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కారి…

నల్లగొండ

మహిళలపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

నల్గొండ: గరిడేపల్లి మండలం సీతవారిగూడెంలో ఇద్దరు మహిళలపై స్థానిక ఎస్‌ఐ చేయి చేసుకున్నారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండటంలో రెండు ఏజెన్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ది చెప్పడానికి పోయిన ఎస్‌ఐ మహిళలపై…

వార్తలు

మట్కా శిబిరం పోలీసులు దాడి

కడప:పట్టణంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో ఉన్న మట్కా శిబిరంపై పోలీసులు ఈరోజు దాడి చేశారు.మట్కా అడుతున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మురళీకృష్ణ ఆర్టీసీ గ్యారేజి మెకానిక్‌ వెంకటరమణలను అరెస్టు చేశారు.మట్కా నిర్వాహరకులనుంచి రూ.2.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

సదానందగౌడ్‌ను తొలగించాలని భాజపా నిర్ణయం

న్యూఢిల్లీ:కర్ణాటక రాష్ట్రంలో ముగిసిన భాజపా కోర్‌కమిటవ సమావేశంలో సదానందగౌడను తోలగించాలని నిర్ణయించింది.ఆస్ధానంలో కర్ణాటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌ను నియవించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.షెట్టర్‌కు యడ్యూరప్ప వర్గం మద్దతు ఉంది.దీంతో ఆయన అయితే యడ్యూరప్ప వర్గం శాంతించే అవకాశం ఉన్నందున నిర్ణయించినట్లు…

ఖమ్మం

కటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : జిల్లాలోని కేటీపీఎస్‌ 5,8వ యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో  240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం  కలిగింది.

హైదరాబాద్

నోటీసులు అందుకున్న మంత్రులకు సర్కార్‌ అండ

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయసహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 26 వివాదాస్పద జీవోలై నలుగురు మంత్రుకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం…

హైదరాబాద్

సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: ఈరోజు సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను టీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యే హరీష్‌రావు నేతృత్వంలో ఆ పార్టీ బృందం కలవనుంది. తెలంగాణకు మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు బృందం వివరించనుంది.

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌:హయత్‌నగర్‌ మండలం పెద్దఅంబర్‌ పేట వద్దా విజయవాడ రహదారిపై ఓకారు అదుపుతప్పి డివైడర్‌ను ఢికొట్టింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.కారులో ముగ్గురు ఇంజినీరింగ్‌ ఇద్యార్థులు ఖమ్మం నుంచి మాదాపూర్‌ మస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.డ్రైవింగ్‌ చేస్తున్న…

హైదరాబాద్

కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌:ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌,విజయవాడలో ఆర్టీఏ అధికారులు ఈ తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు.నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న 4బస్సులను స్వాధీనం చేసుకున్నారు.మరో 15 బస్సులపై కేసులు నమోదు చేశారు.

నల్లగొండ

ఫ్లోరైడ్‌ నివారణకు చర్యలు తీసుకుంటాం : స్పీకర్‌

నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లిలో ఫ్లోరైడ్‌ భాధితులను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేసి, ఫ్లోరైడ్‌ నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫ్లోరైడ్‌ భాధితులకు భరోసా కల్పించేందుకే తమ…