బిగ్ బాస్‌లోకి ఆరుగురు కామన్ మ్యాన్స్
సెప్టెంబర్ 05(జనంసాక్షి):తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో ఈసారి మరింత గ్రాండ్‌గా, కొత్త ఫార్మాట్‌తో ప్రేక్షకుల ముందుకు…









