ఎమ్మెల్సీలుగా కోదండరామ్,అజారుద్దీన్ ప్రమాణం
` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా ` హాజరైన సీఎం రేవంత్ తదిరులు హైదరాబాద్(జనంసాక్షి):ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి…










