Tuesday, 3 November 2026

10

జాతీయం

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఈ నెల 10న తీర్పు

ఢిల్లీ : గత ఏడాది డిసెంబరులో వైద్యవిద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితుల విచారణ పూర్తయింది. ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ ట్రాక్‌ న్యాయస్థానం తీర్పును ఈ నెల 10న వెలువరించనుంది. మొత్తం అరుగురు నిందితుల్లో ఒకరు…

జాతీయం

10 నిమిషాలు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ పది నిమిషాలు వాయిదా పడింది. సభ ప్రారంభమైన కిద్ది సేపటికే బొగ్గు కుంభకోణానికి సంబంధించి దస్త్రాల గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు.…

తెలంగాణ

చిరుత దాడికి గురై 10 గొర్రెలు మృతి

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా దిల్వార్‌పూర్‌ మండలం కాల్వతండాలో గొర్రెలపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్

సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 10 నుంచి ర్యాలీలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,11,12 తేదీల్లో ర్యాలీలు చేపట్టాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంత పక్షపాతిగా అనైతికంగా ప్రవర్తించారని, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీకి…

జాతీయం

సురవాలీలో బస్సు, లారీ ఢీ: 10 మంది విద్యార్థులు మృతి

జైపూర్‌: హనుమాన్‌ఘుర్‌ జిల్లా సురవాలీలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 20 మంది విద్యార్థులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స…

జాతీయం

విద్యుత్తు ప్రమాదం వల్ల 10 మంది వృద్ధుల మృతి

బీజింగ్‌: హైలాంగ్‌ జియాంగ్‌ వృద్ధాలు కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో శుక్రవారం విద్యుత్తు ప్రమాదం జరిగింది. హైలూన్‌ నగరంలోని లియాన్‌ హేసీనియర్‌ నర్సింగ్‌ హోంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో ఉన్న 10 మంది వృద్ధులు…

సీమాంధ్ర

కారులో రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్న సీఐ

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని ముత్తగూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ. 10లక్షలు పట్టుబడ్డాయి. సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ బి. వెంకటేశ్వరరావులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న కారులో…

కరీంనగర్

ప్రబలిన డయేరియా: 10 మందికి అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో మళ్లీ డయేరియా జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి మండలం చందపల్లిలో కొంతమందికి డయేరియా సోకింది. 10 మందికి డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు…