Monday, 2 November 2026

Telangana

వార్తలు

సినీ నటి విజయశాంతి ఔట్

హైదరాబాద్ : రాజకీయ నాయకురాలిగా మారిన  మెదక్ శాసనసభా స్థానంలో ఓటమి పాలయ్యారు.2009 ఎన్నికల్లో తెరాస నుంచి మెదక్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన విజయశాంతి, 2013లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన…

వార్తలు

రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్త వర్ష సూచన

హైదరాబాద్ : రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కర్నాటక తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడం కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఆవర్తనం,…

Featured News

60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్‌దే :రాహుల్ గాంధీ

మాట ఇచ్చాం..తెలంగాణ తెచ్చాం: రాహుల్ గాంధీ టిఆర్ఎస్ పాత్ర లేదు..టిడిపి, బిజెపి అడ్డుకున్నాయి మహబూబ్‌నగర్ (జ‌నంసాక్షి) : తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, ఇందులో తెలంగాణ రాష్ట్ర…

హైదరాబాద్

టిడిపి – బిజెపిలదే పై చేయి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణాలోని ఎన్నికల బరిలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వాటి ఉనికిని బలంగా చాటుకుంటున్నప్పటికీ టిడిపి – బిజెపి కూటమి ఇప్పటికి విజయవంతంగా సాగుతోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. “తెలంగాణాలో ఎన్నికల వాతావరణం కచ్చితంగా…

Featured News

పార్టీ వ్య‌వ‌హారాల‌కు కిష‌న్‌రెడ్డి దూరం

(జ‌నంసాక్షి):ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామేతను బీజేపీ సీనియర్లు నిజం చేశారు..టీడీపీతో పొత్తు విషయంలో పార్టీతో విబేధించిన కిషన్ రెడ్డిని ఆ పార్టీ సీనియర్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచుతున్నారు.  ప్రచార రధాలపై కిషన్…

వార్తలు

కేసీఆర్ ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కానివి: పొన్నాల లక్ష్మయ్య

(జ‌నంసాక్షి) :టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు  ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కావని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.వర్రుబోతు కేసీఆర్ మాటలను నమ్మవద్దన్నారు.ఆయన ఇచ్చే హామీలకు ప్రతీ ఏటా రూ.5లక్షల కోట్లు అవసరమని, కానీ ప్రభుత్వ బడ్జెట్…

వార్తలు

టీ టీడీపీ గెలుపు గుర్రాలు

(జ‌నంసాక్షి)  : టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణలో టీడీపీ తరపున పోటీచేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంగళవారం అర్థరాత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండో జాబితాలో 44 ఎమ్మెల్యే, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.…

Main

సిపిఎం మూడో జాబితా

21 శాసనసభ స్థానాలకు 21 మంది అభ్యర్థులతో హైదరాబాద్ :  ఇంతకు ముందు 17 శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థులను సిపిఎం తెలంగాణ కమిటీ ప్రకటించింది.తెలంగాణ ప్రాంతంలో మరో 21 శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్నట్లు సిపిఎం ఆదివారం ప్రకటించింది.…

Main

కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన‌ ఓయూ

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తీరుపై ఓయూ జెఎసి నిప్పులు చెరిగిది. తొలుత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిపిన విద్యార్థి జెఎసి నేతల పేర్లు ప్రకటించి, తర్వాత ఆ పేర్లు మార్చడం తమను అవమానించడమేనని ఓయూ…

హైదరాబాద్

బిజెపి అసెంబ్లీ తొలి జాబితా విడుదల

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తు ఖరారైన వెంటనే బిజెపి తెలంగాణ ప్రాంత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 33 మంది అభ్యర్థులతో బిజెపి తొలి జాబితాను ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, కరీంనగర్ జిల్లాలో ఆరు, నిజామాబాద్ జిల్లాలో…