Monday, 2 November 2026

November 2012

జిల్లా వార్తలు

అంగన్‌వాడీ కార్యకర్తలకు టెలీకాన్పరెన్స్‌

దుండిటల్‌ : కుత్బుల్లాపూర్‌ మవడల పరిష్‌త్‌ కార్యాలయంలో 190 మంది అంగన్‌వాగీ కార్యకర్తలకు టెలీ కాన్ఫరున్స్‌ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. 3,నుంచి 6. సంవత్సరాలలోపు అంగన్‌వైకల్యం ఉన్న బాలలను గుర్తించి వారి వివరాలను నమోదుచేయాలని ఆదేశించారు.

జాతీయం

గుజ్రాల్‌ మృతికి సంతాపంగా పార్లమెంటు వాయిదా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ మృతికి సంతాప సూచకంగా పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. మాజీ ప్రధాని గుజ్రాల్‌ కన్నుమూసినట్టు కేంద్రహోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రకటించారు.

జిల్లా వార్తలు

మహిళ హత్య

భీర్కూర్‌ : మండలంలోని దుర్కి గ్రామంలోని హనుమాన్‌ కాలనీ శివారులో ఒక లచ్చవ్వ(45) అనే మహిళను తెలియని దుండగులు అత్యాచారం చుసి చంపివేశారు. ఈమెను బలవంతంగా పంట పొలాల్లోకి తీసుకోళ్లి అత్యాచారం చెసి హత్య చెసినట్టు పోలీసులు గుర్తించారు,…

హైదరాబాద్

డిసెంబరు 22న ఆర్టీసీ ఎన్నికలు

హైదరాబాద్‌: డిసెంబరు 22న ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాలతో కార్మికశాఖ కమిషనర్‌ జరిపిన చర్చల్లో కార్మికసంఘం ఎన్నిలు జరపాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌యూనియన్‌కుబాణం గుర్తుకేటాయించారు.

జిల్లా వార్తలు

ధాన్యం వేలం పాట ఖరారు

చిలూకూరు : మండలంలోని ఎర్రిపోతుల గూడెంలో ధాన్యం వెలం పాటను గ్రామపంచాయితీ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో నిర్వహించారు. ఆవెలం పాలకు నలుగురు వ్వక్తులు పాటలో పాల్గొన్నారు, అందులో గుండు నర్సయ్య రూ.49 వేలకు ధ్యాన్యం పాలను దక్కించుకున్నారు, ఈకార్యక్రమంలో…

జాతీయం

మార్కెట్‌లో కొనసాగిన ర్యాలీ

ముంబయి: శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌లో భారతీయస్టాక్‌ మార్కెట్‌లో లాభాల్లోకి దూసుకుపోయింది. సెన్సెక్స్‌ 168.99 పాయింట్ల ఆధిక్యంతో 19339.90 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 54.85 పాయింట్ల లాభంతో 5879.85 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లోని వాహన రంగానికి చెందిన షేర్లు…

జిల్లా వార్తలు

అక్రమ విద్యుత్‌ వాడకందార్లకు జరిమానా

చిలుకూర్‌ : మండలంలోని సీతల తండాలో అక్రమంగా విద్యుత్‌ వినిమోగిస్తున్న ఆరుగురికి జరిమానా విధించినట్లు మండల విద్యుత్‌ ఏఈరవికుమార్‌ శుక్రవారం తెలిపారు. ఒకొక్కరికి రూ.2000 చొప్పున వసూలు చుశామన్నారు.

హైదరాబాద్

విజయమ్మపై క్రిస్టియన్‌ సంఘాల ఫైర్‌

హైదరాబాద్‌: వైఎస్‌ విజయలక్ష్మీపై క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. పవిత్రమైన బైబిల్‌ను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవద్దని సూచించారు. అలాగే క్రైస్తవ మత ఆచారాలను సైతం విజయమ్మ పాటించట్లేదని అన్నారు. వాస్తవానికి తమ ఆచారం ప్రకారం మహిళలు బొట్టు…

జిల్లా వార్తలు

వరిపంట పరిశీలన

చిలుకూర్‌ : మండలంలోని బేతవోలు గ్రామంలో వ్వవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనం పథకం ప్రవెశ పట్టారు ఈపథంలో వరిపంటసాగు చేసిన డొంగరి కోటేశ్వరరావు వరి పంటను మండల వ్వవసాయాధికారి అందె సతిష్‌ శుక్రవారం పరిశీలను చేశారు. ఈసందర్బంగా ఆయన…

జిల్లా వార్తలు

వరంగల్‌లో ఏసీబీ వలలో అవినీతి చేప

  వరంగల్‌: ఓ అవినీతి చేప అవినీతి నిరోధకశాఖ అధికారుల వలకు చిక్కింది. జిల్లా కలెక్టరేట్‌లో ఓ హాస్టల్‌ వార్డెన్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా డీఎస్‌డబ్య్లూవో ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.