Monday, 2 November 2026

November 2012

హైదరాబాద్

కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం: తెలంగాణ ఎమ్మార్సీఎస్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును విమర్శిస్తే సహించబోమని తెలంగాణ ఎమ్మార్సీఎస్‌ హెచ్చరించింది. తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ నేత భిక్షపతి మాదిగ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఉద్యమనేత కేసీఆర్‌ను సీమాంధ్ర నేతలు విమర్శిస్తే చూస్తు కూర్మోమని అన్నారు. గత…

జిల్లా వార్తలు

బీసీ సంక్షేమసంఘం నేత కృష్ణయ్యకు స్వాగతం

చిట్యాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యకు చిట్యాలలో బిసి విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం స్వాగతం పలికారు. మిర్యాలగూడలో జరగనున్న బీసీ విద్యార్థి సమరభేరి సభకు వెళుతున్న ఆయన భీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పానుగంటి విజయ్‌…

జిల్లా వార్తలు

దిచక్రవాహనం అదుపు తప్పి ముగ్గురికి గాయాలు

కొండపాక : మండలంలోని తిమ్మీరెడ్డిపల్లి శివారులోని రాజీవ్‌ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వరంగల్‌ జిల్లా చేర్యాల మండలంలోని మర్‌పడగ గ్రామానికి చెందిన దున్న సంతోష్‌కు గాయాలయ్యాయి.

Featured News

మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ కన్నుమూత

గుర్గావ్‌: కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాదితో బాధపడుతున్న మాజి ప్రధాని ఐకే గుజ్రాల్‌ (93) శుక్రవారం తుది శ్వాస విడిచారు. 1919 డిసెంబర్‌ 4న జన్మించిన ఐకే గుజ్రాల్‌ పూర్తిపేరు ఇంద్రకరణ్‌ గుజ్రాల్‌ రష్యాలో భారత రాయభారీగా పనిచేసిన గుజ్రాల్‌,…

జిల్లా వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో మహిళ దారుణహత్య

బీర్కూరు : నిజామాబాద్‌ జిల్లా బీర్కూరు మండలంలోని దుర్కి  గ్రామంలో హనుమాన్‌ కాలనీ శివారులో ఓ మహిళను అత్యాచారం చేసి హ:త్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒక లచ్చవ్వ (45)  అనే మహిళను గుర్తుతెలియని…

జాతీయం

మోడీపై పోలీస్‌ అధికారి భార్య పోటీ

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా సస్పెండైన ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌భట్‌ భార్య శ్వేతను పార్టీ బరిలోకి దింపింది. మోడీ పోటీ చేస్తున్న మణీనగర్‌ నుంచి శ్వేత నేడు పార్టీ తరపున…

జిల్లా వార్తలు

స్త్రినిధికి రూ, 500 కోట్ల రుణం

దౌల్తాబాద్‌ : ఈఏడాది రూ, కోట్ల స్త్రి నిధి బ్యాంకులు రుణాలుగా ఇచ్చామని మెదక్‌ వరంగల్‌ జిల్లా స్త్రీనిధి బ్యాంకు ఏజీఎం అనంతకిశోర్‌ అన్నారు. శుక్రవారం ఆయన దౌల్తాబాద్‌ కు వచ్చారు. మెదక్‌ జిల్లాకు రూ.28 కోట్లు. వరంగల్‌కు…

హైదరాబాద్

నాంపల్లిలో ఐదుగురు వ్యక్తుల అరెస్ట్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని అక్రమంగా వసూళ్లు చేపట్టిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృస్టించింది. ప్రభుత్వం మోసపోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అక్రమార్కుల బారినపడి  మోసపోతూనే ఉన్నారు.

సీమాంధ్ర

గుంటూరులో విత్తన విత్తన విక్రయకేంద్రాలపై దాడులు

గుంటూరు : జిల్లాలోని చేబ్రోలులో మొక్కజొన్న విత్తనవిక్రయ కేంద్రాలపై వ్యవసాయశాఖ అధికారులు దాడిచేశారు. ఈ దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న రూ. 5 లక్షల విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

బిల్లులో ఎలాంటి స్పష్టత లేదు : గాలి ముద్దుకృష్ణమనాయుడు

హైదరాబాద్‌ : ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక అమలుకు ప్రవేశపెట్టిన బిల్లులో ఎలాంటి కొత్తదనం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులు వైఎస్‌ హయాంలోనే పక్కదారి పట్టాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం…