వంశధార జలాలపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ : వంశధార జలాలపై ఆంధ్రప్రదేశ్ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నాలుగువారాల పాటు వాయిదా వేసింది. వంశధారపై 2010 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ పిటిషన్ వేసింది.
న్యూఢిల్లీ : వంశధార జలాలపై ఆంధ్రప్రదేశ్ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నాలుగువారాల పాటు వాయిదా వేసింది. వంశధారపై 2010 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ పిటిషన్ వేసింది.
బెంగుళూరు : కర్ణాటక విధానసభకు జరిగే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఇకపై భాజపా నేతలతో అనవసరంగా మాట్లాడబోనని ఆయన తెలిపారు. డిసెంబర& 9న కర్ణాటక జనతాపార్టీ అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు…
గుమ్మడిపదల : జిన్నారం మలడలంలోని అన్నారంలోని అంగన్‌వాడీ కేంద్రలను జిల్లా ఐసీడీఎన్ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు, గ్రామంలోని రెండు కేంద్రాల్లోగర్బిణులు ,బాలింతలకు పూర్తిస్థాయి భోజనం పథకం అమలవుతున్న తీరునులబ్దిదారులరు అడిగి తెలుసుకున్నారు. ఈపథకం మహిళలకు…
ప్రకాశం : ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఆగ్రహారం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్ విఫలం కావడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్: టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీడీపీ పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. షర్మిల పాదయాత్ర చంద్రబాబు టార్గెట్‌గా చేస్తున్న యాత్రగా ఉందని ఆయన విమర్శించారు. ” రాజన్న కూతర్ని, జగనన్న చెల్లెవ్ని” అని ఊరూరా…
మెదక్ : పటాన్‌చెరు మండలం లగ్దారం వద్ద ఆఉదయం సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓఅదుపు తప్పి పక్కనే ఉన్న గుడిససెలపైకి దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో కూలీ దంపతులు కిష్టయ్య బాలవ్వ అక్కడికక్కడే మృతి చెందగా పలువురు…
హైదరాబాద్ : విద్యుత్ బిల్లులు తగ్గాలంటే ప్రజలు వినియోగం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సర్‌చార్జీలను విధించడంపై ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. రాష్ట్రంలో జలవిద్యుత్…
భద్రాచలం : పట్టణంలోని విదెశి ఎన్జీవోలో పనిచేస్తున్న కార్మికులను తొంగించడంపై కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా తొలగించినవారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పలు రాజకీయ పక్షాల నేతలు కులసంఘూలు ఆందోళన చేస్తున్నాయి. ఈక్రమంలో కార్మికు…
భద్రాచలం : అక్రమసంబందం పెట్టుకున్నాడన్న ఆరోపణలపై అటవీశాఖ ఉద్యోగి దెవ్‌సింగ్‌ను కొందరి గుర్తు తెలియని వ్వక్తులు హత్యచేశారు. హతుని బంధువుల కథనం ప్రకారం గురువారం అర్థరాత్రి పట్టణంలోని రిక్షా కాలనీలో ఇంటివద్దనున్న సింగ్‌ను అదె కాలనీకి చెందిన కొందరు,…
కార్పొరేషన్ : ఏపి డైయిరీ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పాల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రారంభించారు. పట్టణంలోని ఎపీ డైయిరీ పాల విక్రయాల్లో ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో ఉందని అమ్మకాలను మరింత పెంచెందుకు కృషి చేయాలని…