Monday, 2 November 2026

November 2012

సీమాంధ్ర

అనుమానంతో భార్య హత్య : భర్తకు ఉరిశిక్ష వేసిన కోర్టు

రాజమండ్రి : భార్యను చంపిన ఓ భర్తపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది . అనుమానంతో భార్యను చంపిన ఓ భర్తకు కోర్టు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. జిల్లాకు చెందినా…

హైదరాబాద్

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: సీఎల్పీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ రోజును రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈరోజే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం అభివర్ణించింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగే విధంగా సంకల్పించిన ముఖ్యమంత్రి కి సీఎల్పీ…

జిల్లా వార్తలు

నవంబర్‌ సాంఘిక భద్రత పింఛన్ల పంపిణీ 1నుంచి

నాంపల్లి : మాసానికి సంభందించిన సాంఘిక భద్రత పింఛన్లను డిసెంబర్‌ 1వ తేదీ వరకూ పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వృద్ధాప్య, వితంతువు వికలాంగులు పించనుదారులు ఆయా తెదీలలో తమకు కేటాయాంచిన పింఛను…

జాతీయం

ఫేస్‌బుక్‌ అరెస్టులపై వివరణ ఇవ్వండి: సుప్రీం

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినవారి అరెస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐటీ చట్టం 66(ఎ) దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అటార్నీ జనరల్‌ ఈ సందర్భంగా  సుప్రీంకు తెలియజేశారు. బాల్‌ధాకరే మృతి…

వార్తలు

ఎర్రచందనం పట్టివేత

కడప: పెద్దముడియం మండలం సుద్దుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మూడు కార్లలో తరలిస్తున్న రూ. 11 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా వార్తలు

ఎక్సైజ్‌ కానిస్టెబుళ్ల ప్రాథమిక అర్హత పరిక్ష 1నుంచి

నాంపెల్లి : ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్‌టమెంట్‌లో చేపట్టిన 96 ప్రొహిబిషన్‌, ఎక్సై కానిస్టేబుల్‌ నియామక సంందించిన ప్రిలిమినరీ క్వాలిఫయింగ్‌ టెస్టే డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ అప్పాఫన్ట్‌ రోడ్‌ వరకు గల ట్రాకపై…

అంతర్జాతీయం

నరకం చూపించారు : కంటతడి పెట్టిన యడ్యూరప్ప

బెంగూళూర్‌ : బిజెపిలో తనకు నరకం చూపించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని ఆయన అన్నారు.తాను ఈ రోజు బిజెపికి రాజీనామ చేస్తూన్నారని ప్రకటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం కంటతడి…

జాతీయం

మాజీ ప్రధాని గుజ్రాల్‌ ఆరోగ్యపరిస్థితి విషమం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో నవంబర్‌ 19 నుంచి చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌ నరేష్‌ టెహ్రాన్‌ నేతృత్వంలోని…

జిల్లా వార్తలు

ఫండమెంట్‌ల్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ మేనేజ్‌ మెంట్‌ అంశంపై సర్టిఫికెట్‌ కోర్సు

రెడ్‌హిల్స్‌. చిన్న.మద్య తరహా . సూక్ష్మ పరిశ్రమల మనుడలో అత్యంత కీతకమైన ‘ఆన్‌ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ ‘ అంశంపై నాలుగు రోజుల సర్టిఫికెట్‌ కోర్సును డిసెంబర్‌ 5నుంచి ప్రారంభిస్తున్నట్లు ఫ్యాప్సీ వెల్లడించింది. సమకాలీన వాణిజ్యంలో అతి సహజమైన మార్పు దానిభూమిక…

హైదరాబాద్

ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మోపిదేవిని సీబీఐ అరెస్టు  చేసిందని, ధర్మానపై విచారణకు తమ అనుమతి కోరిందని సీఎం మీడియాతో మాట్లాడుతూన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని ధర్మాన ఆమోదించనందునే ఆయన వ్యవహారంలో ప్రభుత్వం నిర్ణయం…