Wednesday, 4 November 2026

December 2012

హైదరాబాద్

కూరగాయల మార్కెట్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని బోయినపల్లి కూరగాయల మార్కెట్లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో మార్కెట్‌లోని 7 గుడారాలు పూర్తిగా దహనమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో…

జిల్లా వార్తలు

ఎర్రచందనం పట్టివేత

జానంపేట : మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం జానంపేట వద్ద రూ.2 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఆర్టీఏ అధికారులు ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు…

జిల్లా వార్తలు

అనుమానాస్పదస్థితిలో ఇద్దరు మృతి

మేడ్చల్‌ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ ముకుంద సినిమా థియేటర్‌ సమీపంలోని కుంటలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పదస్థితిలో కనిపించాయి. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సీమాంధ్ర

ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల పరుగుపందెంలో అవశ్రతి

ఏలూరు::ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల ఎంపిక నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహిస్తున్న పరుగుపందెంలో ఈరోజు అపశ్రుతి చోటుచేసుకుంఇ. పరుగుపెడుతూ ఓ అభ్యర్థి స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అధికారులు అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 316 ఆలౌట్‌

కోల్‌కత:ఈడెన్‌గార్డెన్స్‌ వేదకగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోభారత్‌ 316 పరుగులకు ఆలౌటౌంది. 7 వికెట్ల నష్టానికి 273 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 43 పరుగులు మాత్రమే చేసి మిగిలినమూడు…

Featured News

గెలిచిన ‘చిల్లర’ బిల్లు

న్యూఢిల్లీ,డిసెంబర్‌5 (జనంసాక్షి) : సుదీర్ఘ చర్చ, విమర్శలు ప్రతివి మర్శలు మధ్య రెండు రోజులుగా సాగిన  చర్చ అనంతరం  ఎఫ్‌డీఐల పై ప్రభుత్వానికి విజయం దక్కింది. ఎస్పీ, బిఎస్పీ వాకౌట్‌ చేయడం, తెలంగాన కాంగ్రెస్‌ ఎంపీలు ఓటింగ్‌లో గట్టెక్కింది.…

Featured News

‘గాలి’ ఆస్తుల్ని రూ.884 కోట్లు అటాచ్‌మెంట్‌ చేసిన ఈడి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : గనుల కుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎంసీ అధినేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఇన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.…

Cover Story

కేంద్రం మెడలు..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రం మెడలు వంచారు. ప్రజల ఆకాంక్షపై యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకునే వరకు మెట్టు దిగలేదు. ఎంతగా బుజ్జగించినా, భయపెట్టినా బెట్టు వీడలేదు. తెలంగాణపై అఖిల…

Featured News

ఫిలిపీన్స్‌లో జలప్రళయం

మనీలా, డిసెంబర్‌5: ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా అతలాకుతలం అయింది. జలప్రళయం అకస్మాత్తుగా విరుచుకుపడింది. వేలాది మందిని నిరాశ్రయులను చేస్తూ, వందలాది మందిని పొట్టనపెట్టుకొంటూ మంగళవారం ఫిలిపీన్స్‌ను భారీ టైఫూన్‌ ముంచెత్తింది. దీనికి బోఫాగా నామకరణం చేశారు.…

Featured News

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాం – టీ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలనే తాము ప్రతిబింబించామని కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన బలంతోనే…