Wednesday, 4 November 2026

December 2012

ఆదిలాబాద్

1066వ రోజుకు చేరిన తెలంగాణ దీక్షలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 ): ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీలు నడుచుకోవాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు మంగళవారంనాటికి 1066వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ…

ఆదిలాబాద్

మొదలైన డీఎస్సీ కోలాహలం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4  ప్రభుత్వం 2012 డీఎస్సీకి చెందిన జాబితాను విడుదల చేయడంతో అభ్యర్థుల్లో కోలాహలం నెలకొంది. వివిధ పోస్టుల ఎంపికకుగాను అభ్యర్థుల ధృవీకరణ పరిశీలన ప్రారంభమైంది. దీనికోసం కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి…

ఆదిలాబాద్

తెలంగాణ కోసం మూడురోజుల పాటు పోరు దీక్షలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : తెలంగాణ సాధన కోసం మూడు రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పోరు దీక్షలు నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాధ్‌ తెలిపారు. 9, 10, 11 తేదీల్లో తెలంగాణ…

ఆదిలాబాద్

పడిపోతున్న ధరతో బేజారవుతున్న పత్తిరైతు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : దిగుతున్న పత్తిధరతో రైతులు బేజారవుతున్నారు. ఈ ఏడాది పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతులు ఆందోళన చెందుతుండగా మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. జిల్లాలో…

జాతీయం

ఎఫ్‌డీఐల వల్ల దేశానికి తీరని నష్టం: ములాయం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐలను రిటైల్‌ రంగంలోకి అనుమతిస్తే దేశానికి తీరని నష్టమని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఎంపీ ములాయం సింగ్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై జరుగుతున్న…

వార్తలు

రాందాస్‌ వ్యాఖ్యలపై నిరసన

చెన్నై : ఎస్సీలపై పట్టాల్‌ మక్కల్‌ కచ్చి అధినేత రాందాస్‌ చేసిన ఆరోపణలపై తమిళనాడులో అన్నీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్సీ యువకులు ఇతర కులాలకు చెందిన అమ్మాయిలను వివాహం చేసుకోకుండా నిరోధించాలని ఆయన చేసిన ప్రకటనపై…

జిల్లా వార్తలు

‘తెలంగాణ ఉద్యమంనుంచి దూరం చేయలేరు’

మెదక్‌: తెలంగాణ ప్రభుత్వోద్యోగులను తెలంగాణ ఉద్యమం నుంచి ప్రభుత్వం దూరం చేయలేదని తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. ఉద్యోగులపై ఎన్ని కేసులు బనాయించినా ప్రభుత్వం వారిని ఉద్యమానికి దూరంగా ఉంచలేరని తెలియజేశారు. ఉద్యమ కాలంలో…

Featured News

నార్వే దంపతులకు శిక్ష కరారు

చంద్రశేఖర్‌కు 18నెలలు.. అనుపమకు 15నెలలు….. అప్పీలుకు అవకాశం……… ఓస్లో: డిసెంబర్‌ 4,(జనంసాక్షి): కుమారుడిని హింసించారనే ఆరోపణలపై ఎలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. చంద్రశేఖర్‌, అనుపమ దంపతులకు జైలు శిక్ష విదిస్తూ కోర్టు తీర్పు…

జాతీయం

అధిష్టానానికి టీ-కాంగ్రెస్‌ ఎంపీల షాక్‌

న్యూఢీల్లి : డిసెంబర్‌ 4,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు పార్లమెంట్‌ సభ్యులు చివరి నిమిషంలో అధిష్టానానికి షాక్‌ ఇచ్చారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎఫ్‌డిఐలపై చర్చ జరుగుతుంది. ఆ తర్వత ఓటింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీ-ఎంపీలను బుజ్జ…

హైదరాబాద్

ధర్మానను నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు : కే కేశవరావు

హైదరాబాద్‌: ‘మంత్రి ధర్మాన ప్రసాదరావును నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. ‘ ధర్మాన తప్పు చేశాడు?లేదా? అని నిర్ణయించాల్సింది కోర్టు మాత్రమే, మంత్రి వర్గం కాదు…