Tuesday, 3 November 2026

December 2012

సీమాంధ్ర

నెల్లూరు జిల్లా చిల్లకూర మండలంలో దారుణం

నెల్లూరు: జిల్లాలోని చిల్లకూర మండలం వరగలిలో దారుణం జరిగింది. తండ్రి చేసిన బాకీ కిందికి ఐదేళ్ల బాలుడిని దాబా యజమాని జీతం ఉంచుకున్నాడు. పని చేయడంలేదని దాబా యజమాని బాలుడిని చితకబాదడంతో దెబ్బలకు తాళలేక ఉదయం బాలుడు మృతి…

జాతీయం

ఈ రోజు ప్రధానిని కలువనున్న టీడీపీ ఎంపీలు

ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.

హైదరాబాద్

సీఎం పర్యటన సందర్భంగా జేఏసీ నేతల అరెస్ట్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందరమ్మబాట సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో పలువురు జేఏసీ నాయకులను, టీఆర్‌ఎస్‌ నాయకులను, విద్యార్థులను అరెస్టు చేశారు. సెమిస్టార్‌ పరీక్షలు ఉన్నాయన్నా వినకుండా పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థులను అరెస్టు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం…

ఆదిలాబాద్

లారీ బోల్తా: ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఇచ్చోడ మండలం మన్నూరు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

నేడు నిజామాబాద్‌లో టీడీఎల్పీ సమావేశం

నిజామాబాద్‌: ఈ రోజు నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. పాదయ్నాత, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో…

హైదరాబాద్

నేడు ఢీల్లీకి కేసీఆర్‌, విజయశాంతి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌, ఎంపీ విజయశాంతి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌లో వీరు పాల్గొననున్నారు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేస్తుందని టీఆర్‌ఎస్‌ నేతలు తెలియజేశారు.

స్పొర్ట్స్

పాక్‌ క్రికెట్‌ అభిమానులకు 3 వేల వీసాలు

నల్యిడ్థిల్లీ డిస్శెబ్‌ 2: చిరకాల ప్రత్యర్థులు భారత్‌ -పాకిస్థాన్‌ క్రికెట్‌ సిరీస్‌ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పాక్‌ అభిమానుల కోసం ఈ సారి వీసాల సంఖ్యను పెంచారు. ఈ సిరీస్‌ నిమిత్తం మూడువేల వీసాలు…

స్పొర్ట్స్

వచ్చే నవంబర్‌లో యాషెస్‌ సమరం షెడ్యూల్‌ విడుదల చేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: ప్రపంచ క్రికెట్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యాషెస్‌ సమరం వచ్చే ఏడాది నవంబర్‌లో జరగనుంది. ఇంగ్లాండ్‌, ఆస్టేల్రి యా ల మధ్య అత్యుత్తమ సిరీస్‌గా భావించే ఈ యాషెస్‌ కారణంగా వన్డేల సంఖ్య తగ్గించారు. దీనికి సంబంధించిన…

స్పొర్ట్స్

రంజీల్లో జడేజా మూడో ట్రిపుల్‌ మూడు సార్లు త్రిశతకాలు సాధించిన క్రికెటర్‌గా రికార్డు

రాజ్‌కోట్‌, డిసెంబర్‌2: రవీంద్ర జడెజా ఆదివారం రంజీల్లో త్రిశతకం సాధించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రవీంద్ర జడెజా ఇప్పటి వరకూ మూడుసార్లు త్రిశతకాలు సాధించాడు. రంజీ ట్రోఫీలో జడెజా ఈ రికార్డ్‌ను సాధించాడు. ఇప్పటి వరకు ఇండియన్‌ ఫస్ట్‌క్లాస్‌…

స్పొర్ట్స్

ఆరుగురు క్రికెటర్లకు పీసీబీ షార్ట్‌ కాంట్రక్ట్‌

:  క్రికెటర్ల కాంట్రాక్టుల విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మిగిలిన దేశాల కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆరుగురు క్రికెటర్లకు షార్ట్‌ కాంట్రాక్టులు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీరంతా ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో…