Tuesday, 3 November 2026

December 2012

జిల్లా వార్తలు

ఎయిడ్స్‌పై అవగాహన కల్పించుకోవాలి

మెదక్‌, డిసెంబర్‌ 1 : ఎయిడ్స్‌ అవగాహన కల్పించుకొని ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసే విధంగా యువత ముందుకు సాగాలని జిల్లా రెవెన్యూ అధికారి ప్రకాశ్‌కుమార్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా జిల్లా…

జిల్లా వార్తలు

గుజ్రాల్‌ మృతికి ఏడు రోజులు సంతాపం

మెదక్‌, డిసెంబర్‌ 1 : భారతదేశ మాజీ ప్రధాని గుజ్రాల్‌ మృతి చెందినందున రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించిందని జిల్లా కలెక్టర్‌ శనివారం తెలిపారు. నవంబర్‌ 30 నుండి డిసెంబర్‌ ఆరు వరకు ఏడు…

జిల్లా వార్తలు

3న గీతారెడ్డి రాక

మెదక్‌, డిసెంబర్‌ 1: రాష్ట్ర భారీ పరిశ్రమలు, చక్కెర శాఖమంత్రి గీతారెడ్డి ఈ నెల మూడున జహీరాబాద్‌కు రానున్నట్టు జిల్లా కలెక్టర్‌ శనివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జహీరాబాద్‌లోని యూనిటెడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించు యూత్‌…

కరీంనగర్

ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గ్రామస్థులు

కరీంనగర్‌, డిసెంబర్‌ 1 : ఎల్లంపల్లి-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో భూములు కోల్పోయిన గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వ పనులను తమ పొలాల గుండ తవ్వకాలు జరుపుతున్నారని, దాని ద్వారా తమ పొలాల భూములు కోల్పోతున్నామని…

ఆదిలాబాద్

జిల్లాలో భరోసా యాత్ర విజయవంతం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డ్డి చేపట్టిన తెలంగాణ భరోసా యాత్ర జిల్లాలో విజయవంతమైంది. రెండు రోజుల పాటు చేపట్టిన ఈ యాత్రలో ఉద్యోగ సంఘాలు, ఐకాస నేతలు,…

ఆదిలాబాద్

‘తెలంగాణ’పై కేంద్రం స్పందించాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ స్పందించాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 1063వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…

ఆదిలాబాద్

17న వైఎస్సార్‌సీపీలోకి ఇంద్రకరణ్‌, కోనప్ప

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కోనప్పలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారైంది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ప్రధాన నాయకులుగా…

ఆదిలాబాద్

సమసిపోయిన వివాదం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : జిల్లా విద్యాశాఖ అధికారి, ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదం కలెక్టర్‌, ఉద్యోగ సంఘాల నేతల జోక్యంతో సమసిపోయింది. కొన్ని రోజులుగా డీఈఓ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉద్యోగులు నిరసనకు దిగారు.…

జిల్లా వార్తలు

షర్శిలకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్న షర్మిలకు పాలమూరు ప్రజలు తమ సత్తా చూపిస్తున్నారు. పలు చోట్ల షర్మిల పాదయాత్రను అడ్డుకుంటున్నారు. పాదయాత్ర పేరుతో ఊళ్లోకి రావొద్దంటూ దేవరకద్ర ప్రజలు షర్మిలకు నల్లజెండాలతో నిరసన…

హైదరాబాద్

‘ అర్థక్రాంతి’ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: ‘ అర్థక్రాంతి’పై సదస్సు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశంలో పన్నుల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించనున్నారు. సదస్సుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య అధ్యక్షత వహించనున్నారు.