Monday, 2 November 2026

December 2012

హైదరాబాద్

జానారెడ్డితో ఎర్రబెల్లి దయాకర్‌రావు భేటీ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డితో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా తెలంగాణ ఫ్రంట్‌ ఏర్పాటుపై వీరి ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్

రాష్ట్రంలో సర్వేచేస్తున్న రాహుల్‌ బృందం

హైదరాబాద్‌: 2014 ఎన్నికలకు గెలుపుగుర్రాల ఎంపిక, స్థానిక పరిస్థితుల అధ్యయనంకోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ బృందం శనివారం హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేసింది. రాహుల్‌ అనుచరులు విశ్వజిత్‌ రాణే, జితేంద్రదె శ్‌ ప్రభు నేతృత్వంలోని ప్రతినిధిబృందం గాంధీభవన్‌కు వెళ్ళింది. రాయలసీమలోని…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఆలేరు: మండలం కందిగడ్డతండా సమీపంలో జాతీయ రహదారిపై లారీ.డీపీఎం వ్యాన్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు. మృతి చెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి, మృతులు వరంగల్‌ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన వారు.

అంతర్జాతీయం

మాస్కో నగరాన్ని ముంచెత్తుతున్న హిమపాతం

మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరాన్ని హిమపాతం ముంచెత్తుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు ప్రభావం విమాన సర్వీసులతోపాటు ఉపరితల రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దీన్ని దశాబ్దాల…

కరీంనగర్

నేత కార్మికుల సమస్యలపై కేటీఆర్‌ చర్చలు

కరీంనగర్‌: తమకు కూలీలు పెంచాలంటూ సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టి ఇవాళ్టికి ఐదు రోజులైంది. పాలిస్టర్‌ నేత కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామరావు చొరవ తీసుకున్నారు. యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మికుల…

జిల్లా వార్తలు

నీటితోట్టిలో పడి చిన్నరి మృతి

చేగుంట మెదక్‌ జిల్లా చేగుంట పోలీసుస్టేషన్‌ పరిధిలోని రామాంతపూర్‌ వద్దవ్వవసాయ క్షేత్రంలో ఉన్న నీటి తొట్టిలో పడి సిరి(3) అనే చిన్నరి మృతి చెందింది. తల్లిదండ్రులు బుజ్జి, గణెశ్‌లు వ్వవసాయ పనులు చేసుకుంటుడగా చిన్నరి ఆడుకుంటూ పక్కనే ఉన్న…

హైదరాబాద్

అసెంబ్లీలో ముక్కునేలకు రాస్తా : హరీష్‌రావు

హైదరాబాద్‌: ఇందిరా జలప్రభ వల్ల తెలంగాణకు ఒరింగిందేమీలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ ఇందిరా జల ప్రభ ‘ వల్ల తెలంగాణలో కనీసం పది ఎకరాల భూమి తడిచినా తాను ముక్కు…

మెదక్

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

చేగుంట : మెదక్‌ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామంతపూర్‌ వద్ద వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నీటి తొట్టెలో పడి సిరి (3) అనే చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు బుజ్జి, గణేష్‌లు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా చిన్నారి…

జిల్లా వార్తలు

ఎక్సైజ్‌ రానిస్టేబుల్‌ అభ్యర్థులకు పరుగు పోటీలు

సంగారెడ్డి ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల భర్తీకి పరుగు పందెం పోటీలు ప్రారంభమయ్యియి.మండలంలోని కంది నుంచి ఓడిఎవ్‌ క్రాస్‌ రోడ్డు వరకు నాలుగు కి,మీ, మేర 20 నిమిషాల్లో ఈపరుగును అభ్యర్థుల పూర్తి చేయాలి , డిపెంబర్‌ 22 వరకు ఈపోటీలు…

జిల్లా వార్తలు

విద్యార్థుల ర్యాలీ :

అమరచింత .ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవచైతన్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నివాదాలు చేశారు. స్వచ్ఛంద సంస్థ డైరక్టర్‌ విజయ్‌ కుమార్‌ ప్రసంగించారు.