సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ఎన్నికలు
సిడ్నీ : ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు సాధారణ ఎన్నికలను సెప్టెంబరు 14న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాని జూలియా గిలార్డ్ వెల్లడించారు. దీంతో దీర్ఘకాలిక ప్రచారానికి ఆయా పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక్కడ ఎన్నికల తేదీని ప్రధాని నిర్ణయించడం ఆనవాయితీ…
