Monday, 2 November 2026

February 2013

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌లో విచారిస్తున్న పోలీసులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను శుక్రవారం నిజామాబాద్‌కు తీసుకువచ్చారు. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారించనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో రిమాండ్‌లో ఉన్న అక్బరుద్దీన్‌ను శుక్రవారం ఉదయం బందోబస్తు…

జిల్లా వార్తలు

చేనేత సహకార సంఘాలఎన్నికలకు 4న నామినేషన్లు

నల్గొండ, జనవరి 31 (): జిల్లాలోని 65 చేనేత సహకార సంఘాలకు జరగనున్న ఎన్నికలు ఈ నెల 4వ తేదీన నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలు ఆయా మండలాల్లో ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగింది. మొత్తం…

జిల్లా వార్తలు

8న జిల్లా పరిషత్‌ సమన్వయ సమీక్షా సమావేశం

నల్గొండ, జనవరి 31 (): జిల్లాలో 8వ తేదీన  జిల్లా పరిషత్‌ సమన్వయ సమీక్షా సమావేశం జరగనున్నట్లు జడ్పీ సీఈవో కోటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశం…

జిల్లా వార్తలు

6 నుంచి 23 వరకు ఉచిత ఆరోగ్యశ్రీ శిబిరాలు

నల్గొండ, జనవరి 31 ():  జిల్లాలో ఉచిత రాజీవ్‌ ఆరోగ్యశ్రీ మెగా వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకుకోవాలని ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్‌ ఎన్‌.నాగరాజుకుమార్‌ తెలిపారు. ఈ శిబిరాలను 6 నుంచి 23 వరకు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. 6వ తేదీన…

జిల్లా వార్తలు

కో-ఆపరేటివ్‌ ఎన్నికలు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): మెదక్‌ డివిజన్‌ పరిధిలోని మూడు సహకార సంఘాల చైర్మన్‌ పదవులకు జరిగే ఎన్నికలను శనివారంనాటికి వాయిదా వేస్తూ డివిజనల్‌ సహకార శాఖాధికారి వెంకటరెడ్డి తెలిపారు. మెదక్‌, చేగుంట, కిష్టాపూర్‌ సహకార సంఘాల సొసైటీల…

జిల్లా వార్తలు

ఇసుక తవ్వకాలు నిలిపిన అధికారులు

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా తోడుతున్న ఇసుకను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక ఫిల్టర్లు నిర్వహించరాదని అన్నారు. ప్రభుత్వ అనుమతికి విరుద్ధంగా ఇసుక…

జిల్లా వార్తలు

కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఐ ధర్నా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కళాశాలకు పక్కా భవనాలను నిర్మించాలని వారు డిమాండ్‌ చేశారు.…

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ కేసు విచారణ 4కు వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ కేసు విచారణను ఎక్సైజ్‌ ప్రత్యేక న్యాయమూర్తి కె.మారుతిదేవి నాల్గవ తేదీకి వాయిదా వేశారు. 2005లో రోడ్డు వెడల్పు విషయంలో అడ్డువచ్చిన ప్రార్థనామందిరాన్ని తొలగించే విషయంలో ఎంఐఎం నాయకులు అప్పటి కలెక్టర్‌ అనిల్‌కుమార్‌…

జిల్లా వార్తలు

ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థుల భవిష్యత్‌ ఉపాధ్యాయులపై ఉందని, వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని సబ్‌ కలెక్టర్‌ భారతి అన్నారు. శుక్రవారంనాడు ఆమె స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

కష్టపడితే చదివితే ఉజ్జ్వల భవిష్యత్‌

సంగారెడ్డి, ఫిబ్రవరి 1 (): విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్జ్వల భవిష్యత్‌కు రాగలరని జిల్లా సబ్‌ కలెక్టర్‌ భారతి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని హవేలీఘనపూర్‌ వద్ద వైపిఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…