అక్బరుద్దీన్‌కు అస్వస్థత
హైదరాబాద్,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మంగళవారం అక్బరుద్దీన్ నిజామాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఛార్‌జ్షీట్ దాఖలు చేయనందున…





