Wednesday, 4 November 2026

February 2013

హైదరాబాద్

నేటి నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఈ ఏడాది జంబ్లింగ్‌ లేకున్నా.. అధ్యాపకులను మాత్రం ప్రతి మూడు రోజులకు ఒకసారి జంబ్లింగ్‌ చేయాలని…

హైదరాబాద్

మార్చి 11 నుంచి రెవెన్యూ సదస్సులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులను మార్చి 11వ తేదీ నుంచి ఎప్రీల్‌ 30వ తేదీ వరకూ నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ఆదేశించారు. భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌  పి.కె మహంతి, రెవెన్యూ శాఖ…

Featured News

ఆధార్‌ గడువు పెరుగుతుంది ఆందోళన వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి): ఆందోళన చెందొద్దు.. ఆధార్‌ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆధార్‌-సబ్సిడీ సిలిండర్‌ అనుసంధానంపై కేంద్రం…

Featured News

సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని

బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్‌ ఉత్పత్తులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని…

Featured News

అబ్బే ! నేనలా అనలేదు

ఎమ్మెల్యేలను బహిష్కరించానని నేనెప్పుడన్నాను నా వ్యాఖ్యలు మీడియా వక్రీకరించింది సత్తిబాబు సన్నాయి నొక్కులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణపై పీసీసీ చీఫ్‌ మాటమార్చారు. అబ్బే నేను అలా అనలేదు మీడియా మాట మార్చింది…

Featured News

కాంగ్రెస్సే లక్ష్యం.. ‘వెలి’వారం: టీజేఏసీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 16 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బహిష్కరించాలని నిర్ణయిం చినట్లు టీ జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ ఉద్యమ…

Featured News

కిరణ్‌ తిరుగుటపా

ప్రకటన దిశగా కేంద్రం అడుగులు కిరణ్‌తో తేల్చిచెప్పిన షిండే బొత్స, గవర్నర్‌లకు ఢిల్లీ పిలుపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి…

Cover Story

భరద్వాజ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

తెలంగాణ మంత్రులు .. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినహా ప్రతిఒక్కరూ కన్నీరు పెడుతున్నారు ఉద్యమంతో కాంగ్రెస్‌ నేతలు కలిసిరాకపోవడంతోనే ఆత్మబాలిదానాలు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ వరంగల్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఆత్మ బలిదానం…

సీమాంధ్ర

13 మందికి యావజ్జీవ ఖైదు

నెల్లూరు : ముగ్గురు వ్యక్తుల హత్య కేసులో 13 మందికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.పొదలకూరు మండలం మహ్మదాపురంలో కాలిబాట తగాదాలో 2006 మే 30న ముగ్గుర వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుల నేరం…