Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీగా గుట్కా ప్యాకెట్లను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 25 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Featured News

ఎమ్మెల్సీలు ఏకగ్రీవం ప్రకటనే లాంఛనం

హైదరాబాద్‌, మార్చి 11 (జనంసాక్షి) ఃరాష్ట్రంలో ఈనెల 19వతేదీతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా లోని ఎమ్మెల్సీల ఎన్నికకార్యక్రమం చివరి వరకు ఉత్కంఠ నెలకొల్పినా ఏకగ్రీవంగానే ముగియపోతోంది. నామినేషన్ల స్వీకరణకు సోమవారం సాయంత్రం మూడు గంటలవరకు చివరి సమయం…

Cartoons

T-MP`S -Cartoon

తాతయ్య.. ఇప్పుడు మీరు బయటకు వెళ్లి ఏం చెబుతారో నేను చెప్పనా ! ‘కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం, తెలంగాణ సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తాం ” అంతేగా

Featured News

మహమూద్‌ భయ్యా.. ఎమ్మెల్సీ బన్‌గయే

హైదరాబాద్‌, మార్చి 11 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ మహమూద్‌ అలీ శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న పది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పది…

Featured News

బడ్జెట్‌ ‘గండం’ ఎలా తప్పించుకుందాం

సహచర మంత్రులతో సీఎం సమాలోచనలు హైదరాబాద్‌, మార్చి11 (జనంసాక్షి) : బడ్జెట్‌ సమావేశాల్లో విపక్షాలు పన్నుతున్న అవిశ్వాసం వ్యూహాల నుంచి ఎలా తప్పిం చుకుందామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గ సహచరులను సలహాలు అడిగారు. బ్జడెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన…

Featured News

కిరణ్‌ సర్కారును కూల్చుదాం రండి

విపక్షాలకు కేసీఆర్‌ పిలుపు అవిశ్వాసానికి తెరాస సై హైదరాబాద్‌, మార్చి11(జనంసాక్షి) : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలకొడదాం రండి అంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విపక్షాలకు పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి పరిపాలించే…

Featured News

ఇంటర్‌ పాసైతే ల్యాప్‌’టాపే’!

ఎన్నికల వాగ్ధానం నిలబెట్టుకున్న అఖిలేశ్‌ లక్నో మార్చి 11 (జనంసాక్షి) : ఇంటర్‌ పాసైతే ల్యాప్‌టాప్‌ ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం (సమాజ్‌వాది) కొత్త పథకం ప్రవేశపట్టింది. సోమవారం లక్నోలో ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ జరిగిన ఓ కార్యక్రమంలో ఈ…

Cover Story

నిర్భయ కేసు ప్రధాన నిందితుడి ఆత్మహత్య

తీహార్‌ జైల్‌ భద్రతలో లోపాలున్నాయి : షిండే న్యూఢిల్లీ, మార్చి 11 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. ‘నిర్భయ’పై దారుణానికి ఒడిగట్టిన గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ (23)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం…

జిల్లా వార్తలు

ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన రైతులు

ఇందూరు: వ్యవసాయ రంగానికి విద్యుత్తు కోతను నిరసిస్తూ ఇందూరు మండలంలోని ముల్లంగి రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని పవర్‌ హౌన్‌లో డీఈ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం డీఈ ముక్తార్‌ను నిలదీశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసినందుకు డీఈ…

జిల్లా వార్తలు

గ్రీవెన్స్‌ సెల్‌కు 52 విజ్ఞప్తులు

సంగారెడ్డి పట్టణం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌కు 52 అర్జీలు అందాయి. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన ఫిర్యాదులు విజ్ఞప్తులు వారంలోగా పరిష్కరించాలని సూచించారు.