Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

వ్యాట్‌ను రద్దుచేయాలని కలెక్టరును కలిసిన వ్యాపారులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు సోమవారం కలెక్టరు దినకర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతిపత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా చేస్తానని వ్యాపారులకు హామీ…

జిల్లా వార్తలు

ప్రమాదవశాత్తూ రెండు పూరిళ్లు దగ్ధం

వెల్దుర్తి: మండలంలోని హస్తాలపూర్‌ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో రూ. 3లక్షలు ఆస్తి జరిగినట్లు బాధితులు తెలిపారు. గొల్ల నరసింహులు, గొల్ల మల్లేశం వ్యక్తులకు చెందిన పూరిళ్లు ప్రమాదవశాత్తూ దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో…

జిల్లా వార్తలు

రూ. 2.18కోట్లతో గ్రంథాలయ బడ్జెట్‌ ఆమోదం

సంగారెడ్డి మున్సిపాలిటీ: గ్రంథాలయ బడ్జెట్‌ సమావేశం జిల్లా అధ్యక్షుడు అనంతకిషన్‌ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో జరిగింది. రూ.2.18 కోట్లతో బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కార్యదర్శి వసుంధర, సభ్యులు బాల కిషన్‌, శ్రీనివాస్‌ రెడ్డిలు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

ఔటర్‌ రింగు రోడ్డుపై ప్రమాదం: ఒకరు మృతి

హయత్‌నగర్‌: ఔటర్‌ రింగురోడ్డు సమీపంలోని కొహెడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని బేగంబజార్‌కు చెందిన బస్వరాజ్‌ (45) మరో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి…

జిల్లా వార్తలు

చలివేంద్రం ప్రారంభం

మియాపూర్‌: బొల్లారం చౌరస్తాలో సిర్వి సమాజ్‌ జలసేవా సంఘం ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ సోమవారం ప్రారంభించారు.

జిల్లా వార్తలు

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

మియాపూర్‌: మియాపూర్‌ కుక్కట్‌పల్లి కోర్టులో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. జైపూర్‌, చండీగఢ్‌లలో న్యాయవాదులపై పోలీసుల లాఠీఛార్జీకు నిరసనగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు మేరకు విధులు బహిష్కరించినట్లు న్యాయవాదులు తెలిపారు.

జిల్లా వార్తలు

హెపటైటిస్‌-బిపై ప్రచార కార్యక్రమం

మియాపూర్‌: మియాపూర్‌లోని సిగ్నన్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ‘స్టావ్‌ హెపటైటిన్‌ హైదరాబాద్‌’ అన్న అంశంపై ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రజల్లో ఈ వ్యాధిపట్ల అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిగ్నస్‌ డాక్టర్‌ శ్రీ వేణు తెలిపారు. ఈ…

జిల్లా వార్తలు

అక్రమ మద్యం తయారీ కేంద్రంపై పోలీసులు దాడి

హైదరాబాద్‌: ఉప్పల్‌ విజయపురికాలనీలో అక్రమ మద్యం తయారీ కేంద్రం పై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 240 మద్యం సీసాల పెట్టెలు, 35 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఖమ్మం

శివరాత్రి జాతర సందర్భంగా ఇద్దరు మృతి

ఖమ్మం గ్రామీణం: మండలంలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న జాతరలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో రొయ్యల సాయిప్రకాష్‌ (12), వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం తోడేళ్ల గూడెంకు చెందిన తోట నవీన్‌కుమార్‌…

ఖమ్మం

పోటెత్తిన భక్తజనం

బూర్గంపాడు: మండలంలోని పురాతన ఆలయాలైన పెద్దరావిగూడెం కేదారేశ్యరస్వామి, మోతెగడ్డలోనివీరభద్రస్వామి ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. గోదావరి నదీతీరం లోని ఈ రెండు శైవక్షేత్రాలు మహాశివరాత్రి జాతరకు ప్రసిద్ధి చెందాయి. తెల్లవారుజామునుంచే భక్తులు వచ్చి గోదావరి నదిలో స్నానాలు…