Thursday, 5 November 2026

March 2013

ఖమ్మం

వ్యవసాయ కళాశాల విద్యార్థికి బంగారు పతకం

అశ్వారావుపేట: దేశ వ్యాప్తంగా అంతర్‌ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం బీదర్‌లో ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు జరిగిన క్రీడా పోటీల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాయానికి ఒక బంగారు పతకం, 3వెండి పతకాలు దక్కాయి.…

వార్తలు

ఆటోనగర్‌లో అగ్ని ప్రమాదం

వరంగల్‌: వరంగల్‌లోని ఆటోనగర్‌ అగ్ని ప్రమాదంలోని ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అగ్ని ప్రమాదంలో ఒక లారీ దగ్ధమేనట్లు సమాచారం.

ఖమ్మం

మంచినీటి కోసం మహిళల ఆందోళన

దమ్మపేట: మండలంలోని మందలపల్లి , ప్రకాశ్‌ నగర్‌ కాలనీలో మంచినీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీబిందెలతో ఆందోళనకు దిగారు. కాలనీలో గత రెండు నెలలుగా మంచి నీటి సరఫరా సక్రమంగా లేదని ఆవేదన…

వార్తలు

అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం : యనమల

ప్రజాసమస్యల పై పోరాడేందుకు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తేదేపానేతలు పేర్కోన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా నామినేషన్లు వేసిన అనంతరం మాట్లాడుతూ ఏ ఒక్కరి ప్రభావం వల్లనో తేదేపాలో నేతలు ఎంపిక జరగదని యనమల అన్నారు. బీసీ ఎస్సీ…

జిల్లా వార్తలు

సమస్యను పరిష్కరించాలంటూ కార్యదర్శి నిర్భందం

కొత్తకోట గ్రామీణం: మండలంలోని రామానంతపూర్‌ గ్రామపంచాయతీలో నెలకొన్న మంచినీరు. వీధి దీపాలు, మురుగుకాల్వల నిర్మాణం, వాటి శుభ్రత వంటి సమస్యలను పరిష్కరించడంలో గ్రామ కార్యదర్శి సాజీద్‌ ఆలీ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్థులు సోమవారం గ్రామపంచాయతీలో కార్యదర్శిని నిర్భందించారు. విధులకు…

వరంగల్

వరంగల్‌ కలెక్టరేట్‌ను ముట్టడించిన తేదేపా నేతలు

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు వరంగల్‌ కలెక్టరేట్‌ని ముట్టడించారు. పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రేవూరి, కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబ్లీ వల్ల నష్టం లేదంటున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకెళ్లిందో ప్రజలకు…

జిల్లా వార్తలు

భవనం పైనుంచి దూకి వ్యక్తి మృతి

అచ్చంపేట: అచ్చంపేటలో సోమవారం ఉదయం భవనంపై నుంచి దూకి ఒక వ్యక్తి మృతి చెందాడు. బాలానగర్‌ మండలం గుండేడు గ్రామానికి చెందిన అంజయ్య శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లి తిరుగు ప్రయాణంలో సహచరులతో కలిసి అచ్చంపేట బస్టాండులో పడుకున్నాడు.…

వార్తలు

నామిరేషన్ల స్వీకరణకు ముగిసిన గడువు: ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్‌: శాసన సభ్యులల కోటా ఎమ్యెల్సీ ఎన్నికల నామినేషన్లకు దాఖలుకు గడువు ముగిసింది. ఆరో అభ్యర్ధి రంగంలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవ మైంది. చివరి నిమిషం వరకూ ఆరో అభ్యర్ధి విఫయంలో ఉత్కంఠ నేలకొంది. ఆరో అభ్యర్ధి విషయం…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అచ్చంపేట: అచ్చంపేట బస్టాండు ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. బూత్పూరు మండలం కప్పెట గ్రామానికి చెందిన భీమ్‌చందర్‌ శివదీక్ష చేపట్టి మహాశివారాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది.…

వార్తలు

రాంసింగ్‌ ఆత్మహత్య పై ఫిండేకు నివేదిక

న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్‌ ఆత్మహత్య ఘటనపై తీహర్‌ జైలు అధికారులు కేంద్ర హోమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేకు నివేదిక అందజేశారు. రాంసింగ్‌ తీహర్‌ జైలులో సోమవారం ఉదయం 5 గంటలకు ఆత్మహత్య…