బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
చింతకాని: మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి రెండేళ్ల చిన్నారి మధులత దుర్మరణం చెందింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా తాత వద్ద పిల్లలు ఆడుకుంటున్నారు. కుక్కలు వెంటపడటంతో పరిగెడుతూ వెళ్లి బావిలో పడింది. దీంతో…
