Wednesday, 4 November 2026

March 2013

Featured News

డీఎస్పీ హత్యకేసు దోషులను శిక్షిస్తాం

కేసు సీబీఐ విచారణకు సిఫార్సు యూపీ సీఎం అఖిలేశ్‌ లక్నో, మార్చి 6 (ఆర్‌ఎన్‌ఏ):డీఎస్పీ హత్యపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే, దోషులకు కఠిన శిక్షలు…

Featured News

దోశా..గీసా అంటే మా మహిళలు

పిండిలా రుబ్బేస్తారు జాగ్రత్త వాయలార్‌కు కేసీఆర్‌ తీవ్ర హెచ్చరిక ం హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోమారు కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సమస్యను దోశతో పోల్చిన కేంద్ర మంత్రి వాయ…

Featured News

గర్జించే మేఘాలు వర్షించవు

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) : ‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. యూపీఏకే అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని…

Cover Story

నింగికెగసిన వెనిజులా వేగుచుక్క

అధ్యక్షుడు చావేజ్‌ ఇకలేరు పోరాట యోధునికి ప్రపంచం నివాళి వెనిజులా, మార్చి 6 (జనంసాక్షి):ధ్రువతార రాలిపోయింది.. అరుణతార అస్తమించింది.. ధీరత్వంతో, పోరాట పటిమతో జాతిని జాగృతం చేసిన వెనిజులా అధ్యక్షుడు, పోరాట యోధుడు హ్యూగో చావెజ్‌ మృతి చెందారు.…

ఆదిలాబాద్

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

హీరపూర్‌ (ఇంద్రవెల్లి), న్యూస్‌టుడే: ఇంద్రవెల్లి మండలం హీరపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆత్రం రాధ రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రత్యేక అధికారి పవార్‌ సీతారాం, వ్యాయమా ఉపాధ్యాయురాలు అత్రం రాజ్యలక్ష్మీ తెలిపారు.…

ఆదిలాబాద్

కోర్టుకు హాజరుకాని అక్బరుద్దీన్‌

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిర్మల్‌ టౌన్‌, న్యూస్‌టుడే: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మంగళవారం నాటి విచారణకు హాజరుకాలేదు. గతంలో జరిగిన విచారణ మేరకు మంగళవారం అయన నిర్మల్‌ న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది. అయితే…

కరీంనగర్

బాలుడి మృతదేహంతో రాస్తారోకో

ధర్మరం: గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన దయాకర్‌ (11) విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. పొలంలో మోటర్‌ పంపు వద్దకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురాయ్యాడు. బాలుడి మృతికి విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అరోపిస్తూ మృతదేహంతో గొల్లపల్లి…

హైదరాబాద్

రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. డీజీపీ దినేశ్‌రెడ్డి, శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్‌ డీజీలు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

సీమాంధ్ర

కాకినాడలో అగ్నిప్రమాదం : వంద ఇళ్లు దగ్థం

కాకినాడ : కాకినాడలోని ఇంద్రపాలెంలో శ్రీనివాస ప్రైవేటు పాఠశాల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వంద ఇళ్లు దగ్థమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పుతోంది. మంటల్లో గ్యాస్‌ సిలెండర్లు పేలుతుండడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

కరీంనగర్

రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

ఎలిగేడు: మండలంలోని ముప్పిరి తోటలో బుధవారం రూ.2లక్షల సీడీపీ నిధులతో చేపట్టనున్న సిమెంట్‌ రహదారి నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి డేవిడ్‌రాజు, పీఆర్‌ఏఈ శ్రీధర్‌, ఎలిగేడు పీఏసీఎస్‌ అధ్యక్షుడు…