Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

పాఠశాలలో వార్షిక తనిఖీ

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని జగ్జీవన్‌ రాంనగర్‌లోని పీఎన్‌ పాఠశాల వార్షిక రికార్డులను ఎంఈఓ ఎన్‌, ఈశ్వరరావు తనిఖీ చేసినట్లు సోమవారం తెలిపారు. పాఠశాలలో స్కూల్‌ గ్రాంట్‌ ఎల్‌ ఈపీ, గ్రేడింగ్‌, అడ్మిషన్‌ దరఖాస్తులు, క్యాష్‌ బుక్కులతో పాటు…

జిల్లా వార్తలు

దోభీఘాట్‌ నిర్మాణం పూర్తిచేయాలి

భువనగిరి: పట్టణంలో రూ.3లక్షలతో చేపట్టిన దోభీఘాట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజకులు మంగళవారం సబ్‌కలెక్టర్‌ దివ్వకు వినతి పత్రం సమర్పించారు. అసంపూర్తిగా ఉన్న నిర్నాణాన్ని పూర్తిచేయటకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని…

జిల్లా వార్తలు

భువనగిరి థియేటర్‌లో అనుమానితుడి అరెస్టు

నల్గొండ: భువనగిరి భద్రాద్రి థియేటర్‌లో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పలువురు అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ కనిపించారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పరారాయ్యారు. పోలీసులు వెంబడించి ఒకరిని పట్టుకొని విచారిస్తున్నారు.…

జిల్లా వార్తలు

నల్లకుంటను సందర్శించిన కేంద్ర పీసీబీ అధికారులు

గుమ్మడిదల: దోమడుగు గ్రామ పరిధిలోని నల్లకుంటను కేంద్ర పీసీబీ అధికారులు డాక్టర్‌ జనార్థన్‌, మహిమలు సందర్శించారు. కాలుష్యం బారిన పడిన నల్లకుంట నుంచి మట్టి, నీటి నమూనాలను సేకరించారు. పరీక్షానంతరం కాలుష్య పరిమాణాలను వెల్లడిస్తామని తెలిపారు.

జిల్లా వార్తలు

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎక్సైజ్‌ సీఐ

కల్వకుర్తి: కుల్వకుర్తి ఎక్సైజ్‌ సీఐ దంజీలాల్‌ వెల్లండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన బాల కిష్టయ్య గౌడ్‌ అనే గీత కార్మికుడి నుంచి కల్లు దుకాణ లైసెన్సు కోసం రూ. 4500 లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ…

జిల్లా వార్తలు

కేంద్రంలో ఎనిమిది లక్షల కోట్ల అవినీతి

కొత్తకోట గ్రామీణం: కేంద్ర ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు రామచంద్రన్‌ పిళ్ల్తె అన్నారు. సీపీఎం సందేశ్‌ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటకు చేరుకున్నారు. యూపీఏ సర్కార్‌లో జరిగిన…

జిల్లా వార్తలు

బహుళ జాతి సంస్థల రాకతో 4 కోట్ల మందికి ఉపాధి కరవు

పెబ్బేరు: చిల్లర వ్యాపారం లోకి బహుళజాతి సంస్థల రాక వలన దేశంలో 4 కోట్ల మందికి ఉపాధి కరవవుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రాంచంద్రన్‌ పిళ్లే, సుధా సుందరరామన్‌లు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ భారతదేశం నుంచి…

వార్తలు

భారత్‌ – పాకిస్థాన్‌ స్నూకర్‌ సిరీన్‌ వాయిదా

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరగాల్సిన స్నూకర్‌ సీరిస్‌ వాయిదా పడింది. కరాచీలో భద్రతా కారణాల రీత్యా ఈ సిరిస్‌ వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు జరపబోయేదీ త్వరలో చెప్పామని పాకిస్థాన్‌ బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అలంగిర్‌…

జిల్లా వార్తలు

శివస్వాములను అడ్డుకున్న ఆలయ సిబ్బంది

అల్లంపూర్‌: మనపాడు మండలం ఉండవల్లి గ్రామంలోని వెంకటేశ్యర స్వామి ఆలయంలోకి శివస్వాములు ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది అడ్డగించారు. దీంతో శివస్వాములు ఆలయం ముందు ఆందోళన చేశారు.

అంతర్జాతీయం

మేఘాలయ సీఎంగా ముకుల్‌ సంగ్మా ప్రమాణస్వీకారం

షిల్లాంగ్‌ : మేఘాలయ 23వ ముఖ్యమంత్రిగా ముకుల్‌ సంగ్మా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వరసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ మూషాహరి ముకుల్‌ సంగ్మాచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ వారాంతంలో…