Tuesday, 3 November 2026

March 2013

హైదరాబాద్

పేలుళ్ల కేసులో మరో అనుమానితుడి అరెస్టు

రాంచీ : హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో అనుమానితున్ని జార్ఖండ్‌ రాజధాని రాంచీలో పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. మంజరి ఇమామ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని…

సీమాంధ్ర

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మీతి

విశాఖ: సీలేరు వద్ద ఈ ఉదయం ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సీలేరు ఆసుపత్రికి తరలించారు.

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 35 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 18 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

వార్తలు

పాఠశాల బస్సు – ట్రక్కు ఢీ… 11 మంది విద్యార్థుల మృతి

జలంధర్‌ : పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌ జిల్లాలోని గహీర్‌ గ్రామంలో ఈ  ఉదయం అకాల్‌ అకాడమీ పాఠశాల బస్సు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జలంధర్‌…

అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస

ఢాకా: బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ నేత దిలావర్‌ హుస్సేన్‌ సయ్యదీకి మరణ శిక్ష విధింపుతో చేలరేగిన అల్లర్లలో ఇప్పిటివరకూ 76 మంది మృతి చెందారు. ఘర్షణల్లో ఆదివారం ఒక్క రోజే 21 మంది చనిపోవడంతో సమస్యాత్మక…

వార్తలు

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన విశ్రాంతి ఉద్యోగి అరెస్టు

పెద్దాపురం : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను మోసగించిన కేసులో విశ్రాంతి మైక్రో ఇరిగేషన్‌ పిడీ సవరపు వేణుగోపాల్‌రావును తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాలరావు పెద్దాపురం, అమలాపురం, కాకినాడకు చెందిన 20 మంది నుంచి సుమారు…

అంతర్జాతీయం

ప్రణబ్‌తో బంగ్లాదేశ్‌ విపక్ష నేత భేటీ రద్దు

ఢాకా : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన బంగ్లాదేశ్‌లో నిన్న ప్రారంభమైంది. జమాతే ఇస్లామీ నేతకు ఉరిశిక్ష విధింపుతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత బేగమ్‌ ఖలేదా జియా ప్రణబ్‌ముఖర్జీతో భేటిని రద్దు…

హైదరాబాద్

నేటి నుంచి స్థాయీసంఘాలపై అవగాహన తరగతులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థాయీసంఘాల ఏర్పాటు నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుంచి అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. పంజాబ్‌ గవర్నర్‌, లోక్‌ సభ మాజీ సభావతి శివరాజ్‌పాటిల్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల ఆధునీకరించిన అసెంబ్లీ పాత భవనంలో జరిగే…

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రయానికి మక్బూల్‌, ఇమ్రాన్‌ల తరలింపు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం తీహర్‌ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన  మక్బూల్‌, ఇమ్రాన్‌ఖాన్‌లను ఈ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎన్‌ఐఏ అధికారులు భారీ బందోబస్తు మధ్య తరలించారు. ఐదు రోజుల కస్టడీ నేటితో…

జాతీయం

13 నుంచి శ్రీకృష్ణుడి వూరేగింపు

న్యూఢిల్లీ : వార్షిక ఉత్సవాల్లో  భాగంగా ఈ నెల 13న శ్రీకృష్ణుడి బంగారు ప్రతిమను మధుర నుంచి కేరళలోని గురువాయూర్‌ ఆలయానికి వూరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బృందావనం, గోవర్ధనగిరిలతో పాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర,…