మురికి కాలువలో పడి యువకుడి మృతి
చేగుంట: చేగుంట బస్టాండ్ సమీపంలో మురికి కాలువలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని పడి దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లికి చెందిన సురేష్ (22) గా గుర్తించారు. బుధవారం రాత్రి మద్యం సేవించి మురికి కాలువ పక్కగా వెళ్తుండగా…
చేగుంట: చేగుంట బస్టాండ్ సమీపంలో మురికి కాలువలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని పడి దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లికి చెందిన సురేష్ (22) గా గుర్తించారు. బుధవారం రాత్రి మద్యం సేవించి మురికి కాలువ పక్కగా వెళ్తుండగా…
సిరిసిల్ల పట్టణం: ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటు చేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే చేనేత కార్మికుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంధన సర్దుబాటు…
సిరిసిల్ల పట్టణం : ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్‌లో చోటుచేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే చేనేత కార్మికుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంధన సర్దుబాటు…
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయి ఐసీయూలో ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. విద్యుత్ ఉద్యమంతో కిరణ్ కుమార్‌రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర…
మహబూబ్‌నగర్ : షాద్‌నగర్ వద్ద లారీ, బైక్ ఢీ కొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సిఉంది.
మెదక్ : నారాయణఖేడ్ మండలంలో సంజీవరావ్‌పేటలో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయింది. ప్రమాదవశాత్తూ గుడిసెకు నిప్పంటుకొని జరిగిన ప్రమాదంలో దాసరి బాగమ్మ అనే వృద్దురాలు మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనతో గ్రామంలో విశాదం అలుముకుంది.
ఆళ్లగడ్ద : కర్నూలు జిల్లా అళ్గగడ్డలో రూ. 5లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొబ్బరికాయల లోడు లారీలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఎర్రచందనంతో సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.
కడప : కడప పట్టణంలోని యానాది కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మానిసిన వికలాంగుడైన కొడుకును తండ్రి గొంతు నులిచి చంపేశాడు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పేదరికంతో వైద్యం చేయించేకే కొడుకుని చంపినట్లు నిందితుడు…
తండమేరు : అనంతపురం జిల్లా తండమేరులో అక్రమంగా వేసిన గుడిసెలను పురపాలక అధికారులు తొలగిస్తున్నారు. తమ నివాసాలను తొలగించవద్దంటూ స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో 2012 బ్యాచ్ ఎస్‌ఐల శిక్షణా ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్ది, డీజీపీ దినేష్ రెడ్డి కూడా హాజరయ్యారు. 1,256 మంది…