మూడోరోజు ఎమ్మెల్యేల నిరాహారదీక్ష
హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహారదీక్ష నేటితో మూడోరోజుకు చేరుకుంది. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం పోరాడేందుకు వైకాసా మినహా అన్ని పార్టీలతో ముందుకు వెళ్లాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం.
హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహారదీక్ష నేటితో మూడోరోజుకు చేరుకుంది. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం పోరాడేందుకు వైకాసా మినహా అన్ని పార్టీలతో ముందుకు వెళ్లాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం.
బీర్కుర్ గ్రామీణం : 14 నెలల కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామనికి చెందిన గోపన్‌పల్లి నడిపిగంగారం అనే వ్యక్తికి…
వరంగల్ : యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్‌ను తగులబెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత…
న్యూఢిలీ/ జమ్మూ : చామల్ సింగ్ అనే భారత ఖైదీని పాకిస్థాన్‌లో రెండు నెలల క్రితం అమానుషంగా హింసించి చంపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ జిల్లాకు చెందిన ఆయన గూఢచర్యం ఆరోపణలపై లాహోర్‌లోని కోట్ లక్‌పత్…
బెర్లిన్ : చారిత్రక బెర్లిన్ గోడలో మరికొంత భాగాన్ని కూల్చేశారు. ఓ లగ్జరీ అపార్టు మెంటు నిర్మాణం కోసం గోడలో సుమారు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా గోడను తొలగించారు. అర్థరాత్రి సమయంలో కూల్చివేత కార్యక్రమం మొదలుపోట్టి తెల్లవారేసరికి పూర్తిచేశారు.…
సింగరాయకొండ : ప్రకాశం జిల్లా అద్దంకిలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. సింగరాయకొండ తిరనాళ్లలో ఓ…
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పటాన్‌చెరు మండలంలోని నందిగామకు రానున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు కోసం 70 ఎకరాల విస్తీర్ణంలో అసోసియోషన్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంద్రప్రదేశ్(ఎలీప్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు…
దేశ ప్రజలను కాపాడేందుకే స్వదేశం వచ్చా పర్వేజ్ ముషారఫ్ ఇస్లామాబాద్, (జనంసాక్షి) : కార్గిల్ యుద్ధం చేసినందుకు గర్విస్తున్నామని పాక్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ స్థానిక జాతీయ మీడియాతో మాట్లాడారు.…
భాజపా రాజకీయాలు మాని లోక్‌సభలో మాతో గొంతుకలపాలి : ఎంపీ పొన్నం కరీంనగర్, మార్చి 27 (జనంసాక్షి) : ఏప్రిల్ 22 నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణపై కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతామని కరీంనగర్ ఎంపీ…
ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలను బయటపడేయడమే లక్ష్యం డర్బన్, (జనంసాక్షి) : వంద బిలియన్ డాలర్ల అత్యవసర నిధితో బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తామని సభ్య దేశాలు తీర్మానించాయి. డర్బన్‌లో జరుగు తున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా,…