Wednesday, 4 November 2026

March 2013

Featured News

విద్యుత్‌ దీక్ష భగ్నం

వామపక్ష నేతల అరెస్టు హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) : విద్యుత్‌ సమస్యపై పది వామపక్ష పార్టీల ఆధ్యర్యంలో నాలుగు రోజులుగా ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు మంగళవారం రాత్రి భగ్నం చేశారు. పలువురు నేతల ఆర్యోగ…

ఆదిలాబాద్

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి

బజార్‌హత్నూర్‌: మండల రైతులు తమ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని తహశీల్దారు లక్ష్మయ్య పేర్కొన్నారు. మండలంలోని ధర్మపురి పంచాయతీ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహశీల్దారు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సు ద్వారా రైతులు విరాసత్‌కు…

జిల్లా వార్తలు

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లా వార్తలు

తృతీయ కూటమి అనుమానమే: సురవరం

నల్గొండ: వచ్చే ఎన్నికలకు ముందు తృతీయ కూటమి అనుమానమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్న ఆయన , 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, భాజపాయేతర…

ఖమ్మం

ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

ఖమ్మం గాంధీచౌక్‌: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద వామపక్ష నేతల దీక్షకు మద్దతుగా మంగళవారం ఖమ్మంలో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు.…

కరీంనగర్

తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదు: వెంకటయ్య నాయుడు

కరీంనగర్‌: తెలంగాణ ఇచ్చే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని, భజపా అధికారంలోకి వస్తేనే తెలంగాణ ఏర్పడుతుందని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధేరా ప్రదేశ్‌గా మారిందని వెంకటయ్య నాయుడు…

ఆదిలాబాద్

జిల్లా మహాసభల గోడపత్రికల విడుదల

ఆదిలాబాద్‌ విద్యా విభాగం: ఐక్య ఉపాధ్యాయ సమైక్య జిల్లా మహాసభల గోడపత్రికలను ఆదిలాబాద్‌లోని ప్రెన్‌ క్లబ్‌లో విడుదల చేశారు. ఈ నెల 31న ఉదయం 10గంటలకు జిల్లా కేంద్రంలోని తరంగిణి ఫంక్షన్‌ హాల్‌లో ఈ మహాసభలు జరుగుతాయని సమైక్య…

ఆదిలాబాద్

పదోతరగతి పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 12 మంది విద్యార్థులు డిబారు

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: పదోతరగతి పరీక్షల్లో ఈ రోజు చూచిరాతకు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. మరో ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించారు. జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌, ఉపవిద్యాధికారి రామారావు, ఇతర తనిఖీ బృందాలు జిల్లావ్యాప్తంగా…

జిల్లా వార్తలు

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఖానాపురం: ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామ శివారులో ఎర్రకుంటలో పడి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై నరేష్‌ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మునుకుంట్ల సమ్మయ్య గత నాలుగు రోజులుగా కనపడటం…

జిల్లా వార్తలు

మంత్రాల నెపంతో మహిళపై దాడి, హత్య

నిజామాబాద్‌: మంత్రాలు వేస్తోందన్న అనుమానంతో గ్రామస్థులు ఒక మహిళపై దాడిచేసి హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. గుండారం గ్రామంలో జరిగిన ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.