Wednesday, 4 November 2026

March 2013

జిల్లా వార్తలు

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

నవీపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు పోశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు,…

జిల్లా వార్తలు

శ్మశానవాటిక స్థలం మంజూరుకు హామీ

నవీపేట: మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో శ్మశానవాటికి ఏర్పాటుకు స్థలం మంజూరు చేస్తానని సంయుక్త కలెక్టరు హర్షవర్ధన్‌ హామీ ఇచ్చారు. గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా నెలకొన్న చిన్నపాటి…

జిల్లా వార్తలు

ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు

ఆర్నూర్‌ గ్రామీణం : మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలో జరుగుతున్న పరీక్షకు 2600 విద్యార్థులకు గాను 2555 మంది హాజరయ్యారు. మండల విద్యాశాఖాధికారి రాజలింగం, తహశీల్దార్‌ వినోద్‌ కుమార్‌ పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా…

జిల్లా వార్తలు

ముగ్గురు విద్యార్థుల డిబార్‌

మఠంపల్లి: మండలంలోని సెయింట్‌ ఆన్స్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో చూచిరాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు మంగళవారం ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడ్డారు. వీవీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు. గురుకుల పాఠశాలకు చెందిన బాలిక…

ఖమ్మం

విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ప్రదర్శన

గాంధీచౌక్‌ (ఖమ్మం): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మయూరి సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్ష నాయకులు…

కరీంనగర్

వికలాంగుల రిలే నిరాహార దీక్ష

ఎల్లారెడ్డిపేట: పింఛను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లారెడ్డిపేటలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని…

కరీంనగర్

ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల పరిధి కింద ఉన్న రాదట్లపల్లి, పోతురెడ్డిపల్లి లను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి సోమవారం జీవో జారీ చేసింది. పంచాయతీలుగా గుర్తించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం…

ఆదిలాబాద్

8 మంది విద్యార్థుల డిబార్‌

లక్సెట్టిపేట: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షా కేంద్రంలో మాన్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థులను తనిఖీ అధికారులు డిబార్‌ చేశారు. మరో కేంద్రంలో విద్యార్థి కాపీ కొడుతుండగా అధికారులు పట్టుకున్నారు.

అంతర్జాతీయం

మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్‌

కాబూబ్‌ : ఆప్ఘనిస్థాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. జలాలాబాద్‌లోని పోలీస్‌ స్థావరంపై ఏడుగురు ఆత్మాహుతిదళ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ముందుగా గేటు వద్ద కారు బాంబు పేల్చి తీవ్రవాదులు, ఆ వెనువెంటనే మరో రెండు మానవ బాంబులను…

కరీంనగర్

సైజింగ్‌ కార్మికుడి అనుమానాస్పద మృతి

సిరిసిల్ల : పట్టణంలోని కార్గిల్‌ లేక్‌లో పడి సైజింగ్‌ కార్మికుడు మృతి చెందాడు. గోపాల్‌ నగర్‌కు చెందిన గూడెపు శ్రీనివాస్‌ (35) అనే కార్మికుడు ఈ ఉదయం లేక్‌లో శవమైతేలాడు. ఆదివారం నుంచి శ్రీనివాస్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యుడు…