Monday, 2 November 2026

March 2013

ఖమ్మం

దొంగతనం కేసు పేరుతో వేధించడం వల్ల యువకుడి ఆత్మహత్య

ఖమ్మం: దొంగతనం కేసులో విచారణ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గిరిధర్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రూ. 4 లక్షలు చోరీకి…

సీమాంధ్ర

మహిళల ఆందోళనలు

ఒంగోలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డుపై మహిళలు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా కొళాయిల్లో మురికినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళతో రహదారిపై…

ఖమ్మం

కేంద్రం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలి నామా

కూసుమంచి: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ కూసుమంచిలో పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన…

అంతర్జాతీయం

టిబెట్‌లో కొనసాగుతున్న గాలింపుచర్యలు

లాసా : టిబెట్‌లో కొండచరియ విరిగిపడటంతో గల్లంతైన 83 మంది కార్మికుల అచూకీ కనుగొనేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. బండారుగని కార్మికులపై కొండచరియ విరిగి పడటంతో 83 మంది కార్మికులు మట్టికింద కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రెండురోజులు…

కరీంనగర్

టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా ప్రదర్శన, మానవహారం

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఖమ్మంలో ఈ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం జరిగింది. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ కళ్లు…

అంతర్జాతీయం

ఈఫిల్‌ టవర్‌కు బాంబు బెదిరింపు

ప్యారిస్‌(ఫ్రాన్స్‌) : ప్రపంచ ప్రసిద్ధ కట్టడమైన ఈఫిల్‌ టవర్‌ను బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అక్కడ వున్న దాదాపు 1400 మంది పర్యాటకులను టవర్‌నుంచి తరలించారు. అనంతరం పోలీసు జాగిలాలతో పాటు బాంబు నిర్వీర్య దళాలు టవర్‌ను నిశితంగా…

జాతీయం

200 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ : ముంచంగిపుట్టలోని కిలగాడ జంక్షన్‌ వద్ద 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

ఆదిలాబాద్

రిజిస్ట్రేషన్ల జాతర

రేపటి నుంచి భూముల మార్కెట్‌ విలువ పెంపు నేటితో ముగుస్తున్న గడువు బారులు తీరిన అమ్మకం, కొనుగోలుదారులు మంచిర్యాల అర్బన్‌, న్యూస్‌లైన్‌: మంచిర్యాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయం శనివారం జాతరను తలపించింది. శనివారం భూముల రిజిస్ట్రేషన్‌ కోసం పెద్ద సంఖ్యలో…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

ఆదిలాబాద్‌ : పట్టణంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, కాగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది డీసీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఎలా హాజరవుతారని జోగు రామన్న నిలదీశారు. సర్ధిచెప్పడానికి ప్రయత్నించిన పోలీసులతో వారు…

హైదరాబాద్

అక్టోబర్‌లో ఎన్నికలకు అవకాశం

హైదరాబాద్‌ : యూపీఏ ప్రభుత్వ ఎక్కువకాలం కొనసాగదని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అక్టోబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏపీలో బీజేపీకి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయాన్నారు.