Monday, 2 November 2026

March 2013

జిల్లా వార్తలు

భార్య తన మాట వినడంలేదని గొంతు కోసిన భర్త

కీసర: కుటుంబ తగాదాల నేపధ్యంలో భార్యను భర్త గొంతు కోశాడు. వివరాల్లోకి వెళ్తే భార్య తన మాట వినడం లేదని ఆమె గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గ్రామస్థులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్తను పోలీసులు అదుపులోకి…

హైదరాబాద్

రాజకీయ లబ్ధి కోసమే విపక్షాల ఆందోళనలు : బొత్స

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కోరారు. గాంధీభవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రజలపై విద్యుత్‌ భారం పడకుండా చూడాలని ప్రభుత్వం ముఖ్యమంత్రిని పార్టీ తరపున…

నిజామాబాద్

ఖాళీ బిందెలతో మంత్రిని అడ్డుకున్న మహిళలు

రెంజల్‌: మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణ పనులకు భూమిపూజ చేయడానికి ఆదివారం వచ్చిన మంత్రి సుదర్శన్‌రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. గత ఐదు నెలలుగా తాగు నీటి సమస్య నెలకొన్న పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహించిన రెంజల్‌…

జిల్లా వార్తలు

అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ నిర్వహణ

రెంజల్‌: మండలంలోని నీల, దాదాపూర్‌, రెంజల్‌, వీరన్నగుట్ట, కల్యాపూర్‌ గ్రామాల్లో ఆదివారం మంత్రి సుదర్శన్‌రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించారు. ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో దళితవాడల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…

జిల్లా వార్తలు

భారీ నీటి పారుదలకు పైపులైన్‌ పనులను ప్రారంభించిన మంత్రి

నవీపేట: మండలంలోని కోస్గి గ్రామంలో అలీసాగర్‌ ఎత్తిపోతల కాలువ గుండా కాశిరెడ్డి చెరువు వరకు రూ.64 లక్షల వ్యయంతో నిర్మించనున్న పైపులైన్‌ పనులను భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి శంకుస్థానప చేశారు. గ్రామంలో ఎస్పీ, ఎస్టీ…

జిల్లా వార్తలు

సుభాష్‌నగర్‌ కాలనీలో రాత్రి విలువైన బంగారు నగలు చోరీ

నవీపేట: మండలంలోని సుభాష్‌నగర్‌ కాలనీలో చోరీ జరిగింది. నిన్న రాత్రి నరేశ్‌ అనే వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ. లక్ష విలువైన బంగారు నగలు. రూ.10 వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లా వార్తలు

శ్రీ గణపతి విగ్రహం ఘనంగా జరిగిన పూజలు

నకిరేకల్‌: పట్టణంలోని భగవద్గీత మందిరంలో శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్ట నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం మండల పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం…

జిల్లా వార్తలు

పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య

చిలుకూరు: పేదప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు నడిపిన వ్యక్తి పేద ప్రజలే ప్రాణంగా జీవించిన వ్యక్తి అప్పయ్య అని మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్‌ అన్నారు. మండలంలోని సీతారామపురంలో జరిగిన సీపీఎం సీనియర్‌ నేత గన్న అప్పయ్య సంస్మరణ సభలో…

జిల్లా వార్తలు

మెదక్‌ చర్చిలో ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

మెదక్‌: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చిలో ఈస్టర్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున సూర్యోదయ ఆరాధనతో వేడులు ప్రారంభించారు. మత గురువులు శిలువును చర్చిలో ప్రతిష్ఠించారు. ఈ ఆరాధనలో మెదక్‌ డయాసిన్‌ పరిధిలోని ఐదు జిల్లాల నుంచి…

హైదరాబాద్

సెట్‌టాప్‌ బాక్సుల గడువును మరో నెల పెంచాలి

కేంద్రానికి సీఎం లేఖ హైదరాబాద్‌ : రాష్ట్రంలో డిజిటలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా సెట్‌టాప్‌ బాక్సులు పెట్టుకునేందుకు మరో నెల గడుపు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌, విశాఖలో అనలాగ్‌ సిగ్నల్స్‌ నేటి అర్థరాత్రి…