Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

మాజీ జడ్పీటీసీ సభ్యుని మృతి

పూడూరు: పూడూరు మాజీ జడ్పీటీసీ పోచిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

జిల్లా వార్తలు

రెవిన్యూ సదస్సుకు హాజరైన కలెక్టర్‌

బాన్సువాడ గ్రామీణం: మండలంలోని బోర్లాం గ్రామంలో జరుగుతున్న రెవిన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా హాజరయ్యారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులు ఉపయోగించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి…

జిల్లా వార్తలు

రెండు ద్విచక్రవాహనాల ఢీ: ఒకరి మృతి

సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి మండలం కంది శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో పదో తరగతి విద్యార్థి సంతోష్‌ సాయి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్‌బాబు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరూ సంగారెడ్డిలోని విద్యానగర్‌ కాలనీకి చెందినవారు. రేపు…

జిల్లా వార్తలు

కురుమూర్తి దేవస్థాన హుండీ లెక్కింపు

చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.1లక్ష 36 వేల 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్‌ మూర్తి తెలిపారు.

జిల్లా వార్తలు

రాస్తారోకో చేస్తున్న 50 మంది అరెస్టు

పెబ్బేరు: సడక్‌ బంద్‌లో భాగంగా 44వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్న 50 మంది భాజపా కార్యకర్తలను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పెబ్బేరు జాతీయ రహదారిపై…

జిల్లా వార్తలు

టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు

భూత్పూర్‌: అడ్డాకుల మండలం జానంపేట, కాటవరం గ్రామాల్లో జాతీయ రహదారిపై తెలంగాణ ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారి పరిశీలనకు వచ్చిన ఎస్పీ నాగేంద్రకుమార్‌ తన సిబ్బందితో నిప్పంటించిన టైర్లను తొలగింపచేశారు.

జిల్లా వార్తలు

జాతీయ రహదారిని పరిశీలించిన డీఐజీ నాగిరెడ్డి

భూత్‌పూర్‌: భూత్‌పూర్‌, అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆందోళన కారులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తుందని తెలుసుకున్న డీఐజీ నాగిరెడ్డి జాతీయ రహదారిని పరిశీలించారు.

జిల్లా వార్తలు

700 మందిని అదుపులోకి తీసుకున్నాం.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. వీరిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని సాయంత్రానికి వదిలేస్తామని పేర్కోన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా…

వార్తలు

వైయస్‌ జగన్‌ దొరికిన అస్త్రం ‘డిఎంకె’

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు, కడప పార్లమేంటు సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికార కాంగ్రెసు పార్టీ పైన మరో అస్త్రం దొరికింది..! కాంగ్రెసు పార్టీలో ఇమడలేక బయటకు వచ్చి వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీని స్థాపించిన వైయస్‌…

జిల్లా వార్తలు

భూత్‌పూర్‌లో సడక్‌బంద్‌

భూత్‌పూర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మండలంలోని తెరాస నాయకులు పెద్ద యెత్తున రాస్తారోకో చేపట్టారు. డీఎస్పీ మల్లిఖార్జున్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో పది నిమిషాలు పాటు నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు.…