Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

నేడు సడక్‌బంద్‌

జనంసాక్షి – హైదరాబాద్‌బ్యూరో: .అనుమతి కోసం సర్కారుకు విజ్ఞప్తి .పోలీసులు తమ పని తాము చేస్తారన్న సిఎం .ముందస్తు అరెస్టులు చేస్తున్నారు: టిజెఎసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ టిజెఎసి ఇచ్చిన పిలుపుమేరకు గురువారం సడక్‌బంద్‌ జరగనుంది.…

హైదరాబాద్

జూనియర్‌ సోగ్గాడు..!

హైదరాబాద్‌: అభిమానుల ఆకాంక్షలు ఫలిస్తే దక్షిణాది సినీ తెరపై మరో సోగ్గాడు చిందులు వేయ నున్నాడు. అందం, పొడువు, నడక అన్నింటా అమాంతం అలనాటి నటభూషణ్‌ శోభన్‌ బాబును గుర్తచేస్తున్న ఈ కుర్రాడు ఆయన మనుమడే. శోభన్‌ బాబుకు…

జిల్లా వార్తలు

అడ్డాకులలో ఐకాస ఆందోళన

అడ్డాకుల: సడక్‌బంద్‌లో భాగంగా అడ్డాకులలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణవాదురు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాటవరంవద్ద జాతీయరదారిపై రోడ్డుపై టైర్లకు మంట పెట్టారు. అదేసమయంలో…

జాతీయం

సడక్‌బంద్‌ను సమర్థించిన నారాయణ

గుంటూరు : తెలంగాణలో చేపట్టిన సడక్‌బంద్‌ను సమర్థిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం మంగళగిరి సమీపంలోని పెద్దవడ్లపూడిలో ప్రారంభమైన సీపీఐ శిక్షణా తరగతులకు…

జిల్లా వార్తలు

సడక్‌బంద్‌కు మద్దతుగా రాస్తారోకో

గద్వాల సడక్‌బంద్‌కు మద్దతుగా ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారిపైన సీపీఐ న్యూడెమోక్రసీ, పీడీఎన్‌యూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు  తరలించారు.

జిల్లా వార్తలు

పలువురి నేతలు అరెస్టు

షాద్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెరాస, భాజపా, సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెరాస ఎమ్మెల్యే, ఎమ్మెల్యీ నారదాసు లక్ష్మణరావు, పరిగి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌, బీజేపీ శాసనసభాపక్షనేత లక్ష్మీనారాయణ. వరంగల్‌…

కరీంనగర్

తెరాస నేతల ముందస్తు అరెస్టు

కమాన్‌పుర్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు సడకబంద్‌కు వెళ్లకుండా మండలంలోని తెరాస నాయకులను కమాన్‌పుర్‌ పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణారెడ్డి, నాయకులు బోరుగు…

కరీంనగర్

రెవిన్యూ సదస్సును అడ్డుకున్న జెన్‌కో నిర్వాసితులు

మల్హర్‌: మండలంలోని తాడిచర్ల ఉపరితల గని బొగ్గు తవ్వకాల్లో కోల్పోయిన అసైన్ట్‌ భూములకు పరిహారం చెల్లించడ ంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా నిర్వాసితులు రెవిన్యూ సదస్సు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నామని పరిహారం చెల్లించే…

కరీంనగర్

అధికారుల నిర్బంధం

పెద్దపల్లి: మండంలోని నిట్టూరులో గత మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవండంతో గ్రామస్తులు పంచాయతీ సిబ్బందిని కార్యాలయంలోనే నిర్బంధించారు. బీఆర్‌జీఎఫ్‌ నిధుల వినియోగంపై గ్రామ సభకు వచ్చిన అధికారులు తాగునీటి సమస్యను పట్టించుకోవడంలేదని ఆందోళ వ్యక్తం చేశారు. మహిళలు…