Thursday, 5 November 2026

March 2013

Featured News

జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం జెనీవా, మార్చి 21 (జనంసాక్షి): శ్రీలంకలో మానవ హక్కుల హననానికి సంబంధించి అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి.…

Cover Story

రోడ్లపై రణ నినాదం

వందలాది పోలీస్‌ పికెట్లు.. వేలకు వేలు పోలీసోళ్లు ఎన్‌హెచ్‌ 7పై మోహరింపు కోదండరామ్‌తో పాటు 13 మంది తెరాస ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు అరెస్టు నిర్మానుష్యంగా ఎన్‌హెచ్‌ 7 కోదండరామ్‌, ఈటెల, జూపల్లికి 4 వరకు రిమాండ్‌ సడక్‌బంద్‌…

కరీంనగర్

సిరిసిల్లలో నాలుగు తుపాకులు స్వాధీనం

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్లలోని వెంకంపేట గ్రామంలో గురువారం పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు రాజయ్య, దేవయ్యల ఇంట్లో నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నర్సయ్య ఆధ్వర్యంలో…

ఆదిలాబాద్

నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు

కాగజ్‌నగర్‌: సడక్‌బంద్‌ ముందస్తులో భాగంగా పలువురు ఐకాస, తెరాస నాయకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ పృథ్వీధర్‌రావు మాట్లాడుతూ సడక్‌ బంద్‌ సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టైన…

ఆదిలాబాద్

కూరగాయల మార్కెట్‌ వేలం శుక్రవారానికి వాయిదా

కాగజ్‌నగర్‌: మున్సిపాలిటీలో గురువారం నిర్వహించాల్సిన కూరగాయల మార్కెట్‌ ఆస్తి పన్ను వసూలు వేలాన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు మున్సిపల్‌ కమిషన్‌ రాజు తెలిపారు. సాంకేతిక పరమైన సమస్యల వలన వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆదిలాబాద్

నేటి నుంచి వస్త్ర వ్యాపారుల రిలే నిరాహార దీక్షలు

కాగజ్‌నగర్‌: వస్త్రాలపై వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలంటూ స్థానిక వస్త్ర వ్యాపారులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెంకన్న , కార్యదర్శి సత్యనారాయణ, వ్యాపారులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన

మద్దూర్‌: మద్దూర్‌ మండలం దూల్‌మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా ఏడు గ్రామాలకు సేవలందిస్తున్న బ్యాంకును నష్టాల…

జిల్లా వార్తలు

గుర్తుతెలియని మృతదేహాలు స్వాధీనం

యాచారం: నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి తక్కళ్లపల్లి వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న రెండు మృతదేహాలను దుండగులు అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్‌ పోసి తగుల పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

జిల్లా వార్తలు

మహిళ ఆత్మహత్య

దుండిగల్‌: సూరారం కట్టమైసమ్మ చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని షాపూర్‌నగర్‌లోని న్యూ లాల్‌ బహుదూర్‌ పురకు చెందిన వసంత (50) గా గుర్తించారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు

గండేడ్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను రంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. గండేడ్‌ మండలం వెంకట్‌రెడ్డిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని మహమ్మదాబాద్‌ పీఎన్‌కు తరలించారు.