ఎన్‌ఎంఎంఎస్‌కు గుండెపుడి విద్యార్థి
మర్రిపెడ రూరల్: ఎన్‌ఎంఎంఎస్‌కు మండలంలోని గుండెపుడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓర రాజకుమార్ ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్యాల రమేష్‌బాబు బుధవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున రెడేళ్లపాటు ఆ విద్యార్థికి ఎన్‌ఎంఎంఎస్…

