Thursday, 5 November 2026

March 2013

సీమాంధ్ర

కాంగ్రెస్‌,వైకాపాలపై మాజీ మంత్రి ‘కళా’ విమర్శ

కవిటి, జనంసాక్షి : 2014 ఎన్నికల అనంతరం వైకాపా కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ పరిశీస్తే.. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం…

జిల్లా వార్తలు

వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి: తెలకపల్లిలో వంతెన కింద చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన మొగులాల్‌ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

జిల్లా వార్తలు

చంచల్‌ గూడ జైల్లో జగన్‌ను కలిసిన పెద్దిరెడ్డి

చంచల్‌గూడ: మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి అనుచరులు, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తలు చంచల్‌ గూడ జైలు ముందు హల్‌చల్‌ చేశారు. దీంతో…

జిల్లా వార్తలు

మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నివాస ముట్టడికి యత్నం

ముషీరాబాద్‌: తమ సమస్యలపై వికలాంగులు మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నివాస ముట్టడికి యత్నించారు. పెరిగిన నిత్యవసరాల ధరలకనుగుణంగా పింఛన్‌ను రూ.500 నుంచి రెండు వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని మంత్రి ఇంటిముందు…

జిల్లా వార్తలు

ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: గడ్డి అన్నారంలోని రెడ్‌క్రాన్‌ ప్రసూలి ఆసుపత్రిలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆసుపత్రిలోని రికార్డు గది పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నారు.

జిల్లా వార్తలు

10 ఇసుక లారీల సీజ్‌

రంగారెడ్డి: శంషాబాద్‌ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ  అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్‌తో వళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.

జిల్లా వార్తలు

బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స చేయించుకుంటూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: బరువు తగ్గేందుకు చేసిన శస్త్రచికిత్స వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌ రవాణాశాఖ అధికారిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్‌ అధిక బరువు సమస్యతో ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రిలో చేరారు. బరువు తగ్గేందుకు వైద్యులు శస్త్రచికిత్స…

సీమాంధ్ర

కడపలో చిన్నారి అపహరణ…. ఆపై హత్య చేసిన దుండగులు

కడప : కడపలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ చిన్నారిని అపహరించి.. ఆపై హత్య చేసి పెన్నా నదిలో పడేశారు. తమ పాప కనిపించడం లేదంటూ మానస అనే చిన్నారి తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు…

జిల్లా వార్తలు

తెలకపల్లిలో వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి : మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానిక ప్రధాన వంతెన కింద వ్యక్తి రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్

బతికున్నంత వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. కేసీఆర్‌

హైదరాబాద్‌ : తాను బతికున్నంత వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమతి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొందరు తెలంగాణ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ఉధ్యమాన్ని మలినం చేస్తున్నారని…