Tuesday, 3 November 2026

April 2013

జిల్లా వార్తలు

ఎండ వేడిమికి మృత్యువాత పడుతున్న జీవులు

నవీపేట: మండలంలోని నాగేపూర్‌ గ్రామ చెరువులో ఎండవేడిమిని తట్టుకోలేక చేపలు మృతువాత పడుతున్నాయి. గత రెండురోజులుగా రెండు క్వింటాళ్ల చేపలు మృతి చెందినట్లు గంగపుత్రుల సంఘం అధ్యక్షుడు గంగారాం తెలిపారు. చేపలు పట్టుకోవడానికి వెళితే గ్రామస్థులు అడ్డుకుంటున్నారని దాంతో…

అంతర్జాతీయం

మైరుగైన చికిత్స కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించారు

ఇస్లామాబాద్‌: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌ వాసి సరబ్‌జిత్‌ సింగ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు విదేశాలకు పంపే అంశంపై పాక్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. మరోవైపు లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సరబ్‌జిత్‌ అరోగ్యం…

తెలంగాణ

సీబీఐ కోర్టుకు గైర్హాజరైన శ్రీలక్ష్మి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓఎంసీ కేసులో నిందితురాలు , ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇవాళ ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆమె తన…

జాతీయం

తెలంగాణ ఐకాస సత్యాగ్రహ దీక్ష

న్యూఢిల్లీ : తెలంగాణ ఐకాస ‘సత్యాగ్రహ దీక్ష’ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ ఉదయం ప్రారంభమైంది. దీక్షలో ఐకాస అధ్యక్షుడు కోదండరాం, ఉద్యోగ సంఘాలు, ఐకాస నేతలు పాల్గొన్నారు. రెండ్రోజులపాటు ఈ దీక్ష కొనసాగనుంది. భాజపా నేత సుష్మాస్వరాజ్‌…

జాతీయం

పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌ ఒకటో గేటు వద్ద భైఠాయించి తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. తెలంగాణ సాధన కోసం 48 గంటలపాటు దీక్ష కొనసాగిస్తామని…

అంతర్జాతీయం

ఢాకా బాధితులను పరామర్శించిన హసినా

ఢాకా, జనంసాక్షి: గతవారం ఢాకాలో ఎనిమిదంస్థుల భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసినా సందర్శించారు. సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ నెల 24న రాణా ప్లాజా వాణిజ్య…

అంతర్జాతీయం

పెషావర్‌లో ఆత్మాహుతి దాడివల్ల ఆరుగురి మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెషావర్‌లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. పోలీసు వ్యాన్‌ లక్ష్యంగా అత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 40 మంది గాయాలయ్యాయి. వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

తెలంగాణ

విద్యార్థిని ఆత్మహత్య

నల్లగొండ, కనగల్‌ మండలం హైదలాపురంలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

జాతీయం

వాయిదా పడిన పార్లమెంట్‌ ఉభయసభ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే 2జీ, బొగ్గుకుంభకోణం అంశాలపై విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం…

సీమాంధ్ర

వైఎస్సార్‌తో బాబుకు పోలిక లేదు:ఎంపీ సబ్బం హరి

విశాఖపట్నం, జనంసాక్షి:  వైఎస్సార్‌ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. బాబు పాదయాత్రకు…