Tuesday, 3 November 2026

April 2013

హైదరాబాద్

శ్రీపతి రాజేశ్వర్‌కు నేతల నివాళి

హైదరాబాద్‌: అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్షడు, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెరాస అధికార…

వార్తలు

ఇద్దరు నక్సల్స్‌ అరెస్టు

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కంకేర్‌ జిల్లాలో ఆద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అటవీశాఖకు చెందిన వెదురు డిపోలకు నిప్పు పెడుతూ వీరు పోలీసులకు దొరికిపోయారు.

తెలంగాణ

కిరణ్‌ తెలంగాణ వ్యతిరేకి: ఎంపీ వివేక్‌

కరీంనగర్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యతిరేక ఎమ్మెల్యేలకు సీఎం కిరణ్‌ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ వివేక్‌ ఆరోపించారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణవాదులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మంచిర్యాలలో దళిత…

తెలంగాణ

బావిలో పడి తాత, మనువడి మృతి

ఎలిగేడు, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని ప్రమాదవశాస్తు వ్యవసాయబావిలో పడి తాత, మనువడు మృతి చెందారు. వీరిద్దరి మరణంతో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తెలంగాణ

దళితుల పట్ల సీఎం వివక్ష: శంకర్రావు

కరీంనగర్‌, జనంసాక్షి: దళితుల పట్ల సీఎం కిరణ్‌ వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. అవినీతి మంత్రులను సీఎం ప్రోత్సహిస్తున్నారని  ఆయన అన్నారు. అవినీతిపై పోరాడే తనపై సీఎం అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. డిప్యూటీ సీఎం…

తెలంగాణ

వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు

వరంగల్‌, జనంసాక్షి:  మహబూబాబాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజా వెంకన్న నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు 200 మంది వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

జాతీయం

ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

చైన్నై, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో చైన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

తెలంగాణ

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పాదయాత్ర పూర్తి చేసి విశాఖపట్నం నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రమానికి చేరేకున్న ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

సీమాంధ్ర

తిరుపతిలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహావిష్కరణ

తిరుపతి, జనంసాక్షి: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌, మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య విగ్రహాలను  లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై వేధింపులు. అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. కఠినమైన చట్టాలు రావలసిన…

కరీంనగర్

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

కరీంనగర్‌, జనంసాక్షి: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ అన్నారు. బయ్యారంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు బయ్యారం భూములు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలు…