Tuesday, 3 November 2026

April 2013

Cover Story

సర్కారుకు ఇదే చివరి అవకాశం

తర్వాత తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు లాభముండదు సంసద్‌తో ఢిల్లీ దద్దరిల్లాలి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరు కొనసాగుతుంది కోదండరామ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :’యూపీఏ సర్కారుకు ఇదే చివరి అవకాశం. తర్వాత తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు…

అంతర్జాతీయం

కేంద్రానికి జయ ఝలక్‌

చెన్నయ్‌: నగదు బదిలీ పథకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌కు లేఖాస్త్రం సాధించారు. ఫెడరలిజం స్ఫూర్తికి ఈ పథకం పూర్తిగా విరుద్దమని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా ప్రభుత్వ…

హైదరాబాద్

హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌ హత్య

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేట్‌ ఛే నంబర్‌ వద్ద రౌడీ షీటర్‌ హత్య కలకలం సృష్టించింది. పలు హత్య కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న ఘెరీ మహ్మద్‌ను ప్రత్యర్థులు హతమార్చారు. కళ్లలో సిమెంట్‌ చల్లి కత్తులతో దాడి చేసి దారుణంగా…

అంతర్జాతీయం

పాకిస్తాన్‌కు సరబ్‌ కుటుంబ సభ్యులు

పాకిస్తాన్‌: పాక్‌ జైల్లో తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సరబ్‌జిత్‌ ఆరోగ్యం ఇంకా విషమంగా ఉంది. కాగా సరబ్‌ను చూసేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనకు భారత ప్రభుత్వం స్పందించి పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్‌ ద్వారా…

ఖమ్మం

కారు బోల్తా: ఒకరి మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు గ్రామం వద్ద కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఎండీ అహ్మద్‌ (50) ఆరోగ్యపరీక్షలు చేయించుకొనేందుకు కుటుంబ…

జాతీయం

యూపీఏకు వ్యతిరేకంగా భాజపా ఆందోళన

న్యూఢిల్లీ: యూపీఏ హాయంలో వరసగా చోటుచేసుకుంటున్న కుంభకోణాలపై దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. మే 4, 5 తేదిల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భాజపా తీర్మానించింది.

హైదరాబాద్

తెలంగాణపై కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఇచ్చి హామీని నెరవేర్చాలని కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ కోరారు. తెలంగాణ ఆంశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా చూసేందుకు పార్టీ కృషి చేయాలని ఆయన కోరారు.…

వార్తలు

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి: ఎంపీ వినోద్‌

హైదరాబాద్‌: విశాఖ ఉక్కుకు వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం గనులు కేటాయిస్తూ జారీ చేసిన మెమో రద్దు చేయాలని ఎంపీ వినోద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ బయ్యారం, భీమదేవరపల్లి, గూడూరు గనుల్లో ముడిసరుకును ఒక చోటికి…

జాతీయం

సెంచరీ కోల్పోయిన హస్సీ

చెన్నై: ఐపీఎల్‌-6లో భాగంగా చెన్నై బ్యాట్స్‌మెన్‌ మైకెల్‌ హస్సీ సెంచరీ కోల్పోయాడు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి మెరుగ్గా అడుతున్న హస్సీ ఈ రోజు కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌ 95పరుగుల వద్ద నరైస్‌ బౌలింగ్‌లో దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌…

జాతీయం

కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం

-12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు గాయాలు శ్రీనగర్‌: జమ్మూ-కాశ్మీర్‌ఓని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వానం బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన జవాన్లను సమీప ఆసుపత్రికి తరలించారు.