తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుపతి, జనంసాక్షి: వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐసీ బ్రేక్ దర్శనాలను మే నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ కనుమూరి బాపిరాజు ఆదివారం తిరుమలలో వెల్లడించారు. గురువారం ఒక్కరోజు మాత్రం వీఐపీ బ్రేక్…
