Tuesday, 3 November 2026

April 2013

తెలంగాణ

పురుగుల మందు తాగి తల్లీకొడుకులు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు

వంగూరు: పురుగుల మందు తాగి తల్లీకొడుకులు అత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సర్వారెడ్డిపల్లె బస్టాప్‌ సమీపంలోని మామిడితోటలో కూలీలుగా పనిచేస్తున్న తల్లీకొడుకులు సపావట్‌ చిట్టి(37), చంద్రబోస్‌ (15) అక్కడే అత్మహత్యకు…

తెలంగాణ

అనారోగ్యం బాద భరించలేక భవనంపై నుంచి దూకి మహిళ మృతి

హైదరాబాద్‌: శేరిలింగంపల్లిలో రెండంతస్తుల భవనంపై నుంచి దూకి సంధ్యా దేవి (48) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భవనం ముందు ఉన్న ప్రధాన ద్వారంపై పడటంతో చువ్వలు గుచ్చుకుని మృతదేహం వేలాడుతోంది. అనార్యోగం కారణంగానే అమె అత్మహత్య చేసుకుందని…

సీమాంధ్ర

ఎన్టీఆర్‌ మెమోరాయల్‌ ట్రస్టు రక్తనిధిని ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ: ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు రక్తనిధిని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో బాలకృష్ణతో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు. నిన్న విశాఖలో పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

సీమాంధ్ర

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి మృతి

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని అరోపిస్తూ కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

తెలంగాణ

విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆమన మూడు రోజులపాటు పర్యటించనున్నారు. సొంత జిల్లా మెదక్‌లో ఈ నెల 29న ముఖ్యమంత్రి పాల్గొంటున్న ఇందిరమ్మ కలలు కార్యక్రమానికి రాజనర్సింహ…

ముఖ్యాంశాలు

జనం కోసం పాదయాత్ర చేశా

ముగిసిన బాబు యాత్రవిశాఖపట్నం, ఏప్రిల్‌27 (జనంసాక్షి) : జనం కోసమే పాదయాత్ర చేశానని టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు అన్నారు. ఆయన చేపట్టిన వస్తున్న మీకోసం పాద యాత్ర శనివారం విశాఖపట్నంలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్మించిన 60…

ముఖ్యాంశాలు

కర్ణాటకను భాజపా అవినీతిమయం చేసింది

ఎన్నికల సభలో సోనియా చిక్‌మగళూరు/ మంగళూరు (జనంసాక్షి) : కర్ణాటకను భారతీయ జనతా పార్టీ అవినీతిమయం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అ న్నారు. అధికారమిచ్చిన ప్రజలకు బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆరో పిం చారు. శనివారం ఆమె…

జాతీయం

నేడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

బెంగళూరు: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బెంగళూరులో నిర్వహించే ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించనున్నారు. మోడీ ప్రచారం తమకు కలిసివస్తుందని అధికార భాజపా భావిస్తోంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌, అగ్రనేత…

ముఖ్యాంశాలు

సింగపూర్‌లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

సింగపూర్‌, (జనంసాక్షి) : తెలంగాణ నినానాదాలు సింగపూర్‌లోనూ మిన్నంటాయి. పార్టీ ఎన్నారై సెల్‌ కో ఆర్డినేటర్‌ కంతి రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సింగపూర్‌ నలుమూలల నుంచి తెరాస కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు. ముందు…

తెలంగాణ

అనారోగ్యం వల్ల మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజేశ్వర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా…