సీపీఐ విద్యుత్తు ఛార్జీలపై నిరసనగా రాస్తారోకో
చిట్యాల: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా చిట్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి నూనె వెంకటస్వామి, ఎన్‌కే షరీష్, ఆర్ శంకర్ తదితరులు ఉన్నారు.
చిట్యాల: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా చిట్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి నూనె వెంకటస్వామి, ఎన్‌కే షరీష్, ఆర్ శంకర్ తదితరులు ఉన్నారు.
తొంబై శాతం ఓటర్లు మూర్ఖులే నేను అందుకే ఓటు వేయ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్య న్యూఢిల్లీ, మార్చి 31 (జనంసాక్షి) : భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిపక్వత చెందలేదని ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్య…
చిట్యాల: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో చిట్యాలలో నిరసన దీక్ష చేపట్టారు. మండలం కార్యదర్శి జిట్ట నగేష్,నాయకులు కత్తుల లింగస్వామి, షీల రాజయ్య , నారబోయిన శ్రీనివాస్ తదితరులున్నారు.
హైదరాబాద్ : పెంచిన కరెంట్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు దీక్షలు చేపట్టాయి. ఈ దీక్షల్లో వామపక్ష నేతలు నారాయణ ,రాఘవులు. తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ : క్యాన్సర్ మందుల తయారీ పేటెంట్ హక్కుల పై స్విట్జర్లాండ్ కంపెనీ నోవార్టీస్ పెట్టుకున్న పిటిషన్ సుప్రిం కోర్టు తిరస్కరించింది. నోవార్టీన్ కంపెనీ తన మందుల పేటెంట్ కోసం భారత్ లో 2006 నుంచి న్యాయపోరాటం చేస్తొంది.
హైదరాబాద్ : నగరంలోని బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,170 కు అమ్ముడవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 28,570 గా ఉంది. కిలో వెండి ధర 53,850 గా పలుకుతుంది.
ఖమ్మం : స్పీకర్ నాదేండ్ల మనోహర్ నేతృత్వంలోని శాసనసభ కమిటీ నేటినుంచి రెండు రోజుల పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఓపెన్ కాస్టులతో నిర్వాసితులవుతున్న గిరిజనుల సమస్యలు తెలుసుకోనుంది.
చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను భారీగా పెంచటాన్ని నిరసిస్తూ చిట్యాలలో తెదేపా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి పాల్వాయి రజనీకుమారి హాజరయ్యారు. విద్యుత్తు బిల్లులను దహనం చేశారు. ఎస్పీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు…
ఖమ్మం : పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర చెల్లించేంతవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో కనిపించని టీవీలు ‘లగ్జరీ’ల పేరిట లక్షణంంగా దోపిడీ టీవీలున్నా.. బిగింపు ఖర్చుల్లేవట.. ప్రయాణికులకు ఆహ్లాదం కరువు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు జనం సాక్షి, మంచిర్యాల: బహుదూరం వెళ్లే ప్రయాణికులకు ‘వినోదం’ కరువైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…