మవోయిస్టుల బంద్ పిలుపుతో పోలీసుల అప్రమతం
చర్ల,జనంసాక్షి:సుకుమా జిల్లాలోని పువ్వర్తలో ఈ నెల 16న జనవరి ఎన్‌కౌంటర్ నిరసిస్తూ ఈ నెల 26,27తేదీలలో ఉత్తర తెలంగాణ బందుకు మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ్పషల్ జోనల్ కమిటి పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్ధుకు…
