Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

కపీహెచ్‌బీలో హోటల్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌;నగరంలో జరుగుతోన్న వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలే బెంబేలెత్తిపోతున్నారు. కెపీహెచ్‌బీలోని స్వాగత్‌ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…

జాతీయం

లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న కాంగ్రెసేతర సభ్యులు

ఢిల్లీ, జనంసాక్షి:  2జీ జేపీసీ చైర్మన్‌ పీసీ చాకోను తొలగించాలని కోరుతూ కాంగ్రెసేతర సభ్యులు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. 15 మంది సభ్యులు ఛైర్మన్‌ పదవినుంచి చాకోను తొలగించాలని కోరుతున్నారు.

తెలంగాణ

రేపటి నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

హైదరాబాద్‌.ఎంసెట్‌ ప్రవేవాలకు హాల్‌టికెట్లు రేపటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కన్వీనర్‌ రమనారావు తెలిపారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరుస్తామని అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. వచ్చే నెల 10న ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష జరుగన్ను…

తెలంగాణ

బ్రహ్మణి స్టీల్‌కు భూ కేటాయింపు రద్దు

హైదరాబాద్‌; కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్‌కు కేటాయించిన భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌కు చెందిన బ్రహ్మణి స్టీల్‌ ఇండస్ట్రీకి కేటాయించిన 10 వేల 700 ఎకరాల భూకెేటాయింపులను  రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌…

తెలంగాణ

బయ్యారం కోసం కలెక్టరేట్‌ ముట్టడి

వరంగల్‌, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం బీజేపీ కదం తొక్కింది. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతల అధ్వర్యంలో ఆపార్టీ కార్యకర్తలు ఇవాళ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోవడానికి కార్యకర్తలు…

జాతీయం

తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు; ఇద్దరు మృతి

ఆగ్రా; ప్రముఖ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఇద్దరు కూలీలు మృతి చెందారు. తాజ్‌మహల్‌ సమీపంలోని హోటల్‌కు వెనుక ఉన్న చెత్త కుండి వద్ద పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. పేలుడుకు గల…

తెలంగాణ

మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

హైదరాబాద్‌; పసిడి మళ్లీ మిడిసి పోతోంది. బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు 25 వేల దిగువకి వచ్చిన బంగారం ధర వారం రోజుల్లోనే పదహరు వందలు పెరిగింది. నగర బులియన్‌ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు…

జాతీయం

2జీపై జేఏసీ భేటీ వాయిదా

న్యూఢిల్లీ; 2జీ స్ప్రెక్టమ్‌పై ఇవాళ జరగాల్సిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాయిదా పడింది.ఈ సమావేశాన్ని వచ్చే వారం తిరిగి నిర్వహించనున్నామని జేఏసీ ఛైర్మన్‌ పీసీ చాకో స్పష్టం చేశారు.

జాతీయం

పార్లమెంట్‌ వద్ద టీ కాంగ్రేస్‌ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ; ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను వెంటనే ఏర్పాటు చేయాలని టీ కాంగ్రేస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ సధర్భంగా టీ ఎంపీలు గుత్త సుఖేందర్‌ రెడ్డి , మందా జగన్నాధం,…

జాతీయం

చైనా చొరబాటుపై ఏ.కే ఆంటోనికి వివరణ ఇచ్చిన ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ, జనంసాక్షి: చైనా సరిహద్దు వద్ద లడఖ్‌లో చైనా చొరబాటుపై రక్షణ మంత్రి ఏ.కే ఆంటోనీకి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ విక్రమ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. ఈ రోజు ఉదయం ఆయన రక్షణ మంత్రితో భేటీ అయి చైనా చొరబాటుకు…