Wednesday, 4 November 2026

April 2013

తెలంగాణ

నేడు కరీంనగర్‌లో కదనభేరీ..హాజరు కానున్న కేసీఆర్‌

కరీంనగర్‌; టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహిస్తున్న కదనభేరీకి కరీంనగర్‌ పట్టణం గులాభి మయం అయింది. తెలంగాణ ఉద్యమం రతసారథితో కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు ఈ సధస్సులో పాల్గొన్నారు. ఈ కదనభేరీలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల…

తెలంగాణ

‘టీ మంత్రుల అసమర్థత వల్లే బయ్యారం గనుల కెటాయింపు’

వరంగల్‌;తెలంగాణ మంత్రుల అసమర్థతకు బయ్యారం  గనుల కేటాయింపులే నిదర్శనమని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీష్‌రావు ఆరోపించారు.ఉద్యోగాలు, నీళ్లు,నిధులు దోచుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఇంత ఉద్యమం జరుగుతున్నా తెలంగాణ వనరులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి తెలంగాణ…

ఆదిలాబాద్

రక్షణ సిబ్బందిని అడ్డుకున్న ప్రజలు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని టేకుల బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మగృహాలను సింగరేణి రక్షణ సిబ్బంది అడ్డుకోవడంపై స్థానికులు ఎదురు తిరిగారు.ఆ ప్రదేశంలో ఇందిరమ్మగృహాలు నిర్మించుకోవడానికి తహశీల్దారు తమకు అనుమతి ఇచ్చారని, దీనిని సింగరేణి అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.…

తెలంగాణ

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఐఏఎస్‌ అధికారి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఈ రోజు క్యాంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. సీఎన్‌ పదవికి తన పేరు పరిశీలించాలని ఆయన సీఎంను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం శామ్యూల్‌ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…

ఆదిలాబాద్

బస్తీల్లో ఇందిరమ్మ కలలు కార్యక్రమం నిర్వహించారు

బెల్లంపల్లి పట్టణం: పట్టణంలోని కన్నాలబస్తీ, టేకులబస్తీ, అంబేద్కర్‌ నగర్‌, బెల్లంపల్లి బస్తీల్లో అధికారులు ఈరోజు ఇందిరమ్మకలలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బస్తీ ప్రజలు నిలదీశారు. దళిత గిరిజన ఉప ప్రణాళిక చట్టం ప్రకారం…

సీమాంధ్ర

సైబర్‌ హ్యాకింగ్‌ పరిమాణాలపై సదస్సు

గుంటూరు, జనంసాక్షి: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీన్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో సైబర్‌హ్యాకింగ్‌ పరిణామాలపై సదస్సు నిర్వహించారు. అంతర్జాలం దుర్వినియోగం చేయడం వల్ల కలిగే అనర్థాలపై చర్చించారు. 18 దేశాలో విద్య అభ్యసించడం కోసం దీర్ఘ…

ఆదిలాబాద్

సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ

దండేపల్లి మండలంలోని వూట్ల గిరిజన గ్రామంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో గిరిజనులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆరాధన ఉత్సవాలు నిర్వహించి పులిహోర పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంపై అవగాహన కల్పించారు. అనంతరం దండేపల్లిలో బాల…

తెలంగాణ

నేటి ప్రారంభమైన మూడు రోజులపాటు రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు

సికింద్రాబాద్‌: రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో రైల్యే ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. దక్షిణ మధ్య గుర్తింపు పొందేందుకు 4 యూనియన్‌ సంఘాలు పటీపడుదున్నాయి,…

ఆదిలాబాద్

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

రెబ్బెన, మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయంలో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హోమం, అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు పరిసర భక్తులు పాల్గొన్నారు.