రాష్ట్రానికి వర్ష సూచన
విశాఖ: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విధర్బ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర, రాయలసీమ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కోనసాగుతుంది.…
