Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

భూపాల్‌పల్లిలో దొంగ అరెస్టు

వరంగల్‌; భూపాలపల్లిలో చోరీలకు పాల్పడుతున్న ఆరోపణలపై వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనుమానిత దొంగ నుంచి ల్యాప్‌టాప్‌, రెండు తులాల బంగారంతో పాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

తెలంగాణ

‘కన్నెధార గనులపై సర్వే చేయించండి’

హైదరాబాద్‌; కన్యెధార లీజు వ్యవహారంలో శ్రీకాకుళం కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ ఇతర జిల్లా సిబ్బంది లోకాయుక్త ముందు హాజరయ్యారు. ఇవాళ కేసును విచారించిన కోర్టు కన్నెధారలో గ్రానైట్‌ గనులున్న భూములను సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేసు…

తెలంగాణ

సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరు

హైదరాబాద్‌;జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏపీఐఐసీ అధికారులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుషా అతిథి గృహంలో సంస్థ ఎండీ రామాంజనేయులు, జనరల్‌ మేనేజర్‌ మూర్తి సీబీఐ అధికారుల ముందు హాజరై విచారణకు సహకారిస్తున్నారు

తెలంగాణ

హౖటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌; ఖానాపూర్‌ మండలం పసుపులలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.తెగిపడిన హైటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

కరీంనగర్

బంగారు ఆభరణాల చోరీ

హుజురాబాద్‌ గ్రామీణం, జనంసాక్షి: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి వాటిని చోరీ చేసిన సంఘటన హుజురాబాద్‌ పట్టణంలో సంచలనం కలిగించింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి బండారు ఆభరణాలను మెరుగుపెడతామని చెప్పి ఆభరణాలను తీసుకుని ఒక…

తెలంగాణ

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైóైదరాబాద్‌, బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నగర బులియన్‌ మార్యెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 27,200 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.26,100గా ఉంది.కిలో…

తెలంగాణ

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

ఐపీల్‌-6లో నేటి మ్యాచ్‌లు

న్యూఢిల్లీ; ఐపీల్‌ -6 భాగంగా ఇవాళ బెంగళూరు జట్టు పుణె వారియరర్స్‌ మధ్య  బెంగళూరులో సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.పంజాబ్‌ ఎలెవన్‌ కింగ్స్‌ జట్టుతో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్లు తలపడనున్నాయి.

జాతీయం

బెంగుళూర్‌ పేలుళ్లలో ముగ్గురు అరెస్టు

చెన్నై; బెంగుళూర్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద సంభవించిన పేలుడు కేసులో సిట్‌ అధికారులు పురోగతి సాధించారు.ఈ పేలుడు ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.వీరే పేలుళ్లలో కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తున్నారు.చెన్నై పోలీసుల సాయంతో పీర్‌…

జిల్లా వార్తలు

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తుగ్లక్‌ పాలన నడుస్తుందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. పాలమూర్‌ జిల్లాలో వున్ననాలుగు పెండింగ్‌ ప్రాజెక్టులకు నాలుగు వేల రూపాలయలు ఖర్చు పెట్టితే పూర్తి అవుతాయని…