Thursday, 5 November 2026

April 2013

తెలంగాణ

టీఆర్‌ఎస్‌అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌;టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ మేరకు ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నరసింహరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 24,25తేదీల్లో నామినేషన్లు ఉపసంహరణకు అవకాశమిస్తున్నామని తెలిపారు.అనంతరం…

తెలంగాణ

విషపు ఇంజెక్షన్‌ తీసుకుని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఒక యువతి విషపు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు తమ్ముడితో గొడవపడి మధుప్రియ అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

రైతు చైతన్య సదస్సులు

దంతాలపల్లి, జనంసాక్షి: నర్సింహులపేట, దంతాలపల్లి గ్రామాల్లో రైతు చైతన్య సదస్సులను మంగళవారం నిర్వహించారు. రాబోవు ఖరీఫ్‌ సాగులో రైతులు చేపట్టాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌బాబు,…

తెలంగాణ

సౌర విద్యుత్‌ కొనుగోలు ధర ఖరారు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ కొనుగోలు ధరను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది. ఈ ఉదయం లేక్‌వ్యూ అతిథిగృహంలో ఉపసంఘం భేటీ అయి సౌర విద్యుత్‌ కొనుగోలు ధర, బిడ్ల ఖరారుపై చర్చించింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే…

సీమాంధ్ర

అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోశయ్య

విజయవాడ : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఆర్యవైశ్య సంఘం సమావేశాలకు ముఖ్య అతిథిగా రోశయ్య హాజరయ్యారు. వేదికపై రోశయ్య అస్వస్థతకు గురికావడంతో అధికారులు వెంటనే ఆయన్ని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.…

ఖమ్మం

ఈ నెల 25 నుంచి మే 15 లోపు బదలీల పూర్తీ….జీఓ నెం.100 విడుదల చేసిన ప్రభుత్వం.

ఖమ్మం కలెక్టరేట్‌, (జనంసాక్షి): వివిధ శాఖల్లో సని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం జీఓ నంబర్‌ 100 విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 15 లోపు బదిలీలను పూర్తి…

ఖమ్మం

గడ్డం వెంకట్రామయ్య స్మారకభావన ప్రారంబోత్సవం

బయ్యారం (జనంసాక్షి): భూమి, భుక్తికోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదె దివాకర్‌ పిలుపునిచ్చారు. మండలంలోని వెంకట్రామయ్య(దొరన్న) స్మారక భవానిన్ని సోమవారం రాత్రి ఆయన ప్రిరంభించారు.…

ఖమ్మం

గాలివాన బీభత్సం-భారీగా ఆస్తి నష్టం

టేకులపల్లి (జనంసాక్షి): మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న, భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి.,…

ఖమ్మం

అటవీహక్కు పత్రాలు పంపిణీ కార్యాక్రమంలో గిరిజన సంఘం నాయకుల ఆందోళన

కారేపల్లి (జనంసాక్షి): మండలంలోని ఛీమలపాడు అటవీ ప్రాతంలో పొడు భూమి చేసుకోని జీవిస్తున్న గిరిజన రైతులకు సోమవారం మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అటవీహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 2005లో…

ఖమ్మం

డీఈవోను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ జీవో విడుదల

పనితీరు బాగాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాధు బదిలీ రద్ధుకోసం ముమ్మర యత్నాలు ఖమ్మం (జనంసాక్షి): నాలుగు నెలలుగా విద్యాశాఖలో నెలకోన్న అంతర్గత కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు పర్వం… చివరకు డీఈఓ సీహెచ్‌.వెంకటరెడ్డి బదిలీకి దారితీసింది. జిల్లాలో విద్యాశాఖను…