Thursday, 5 November 2026

April 2013

ఆదిలాబాద్

విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ల మృతి

కానాపూర్‌, జనంసాక్షి: మండలంలోని పసుపుల గ్రామంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు విద్యుత్తు తీగల తెగిపడ్డాయి. వీటిని మంగళవారం ఉదయం విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. వీటిని మంగళవారం ఉదయం విద్యుత్తు సిబ్బంది సరిచేస్తుండగా సరఫరా జరిగి ఇరువురు మృతి…

తెలంగాణ

తెదేపా నేతలు మద్దతు పలికిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఖమ్మం : బయ్యారం గనుల వ్యవహారంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెరాస నేతలు మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఖమ్మం బస్టాండ్‌ వద్ద సీపీఐ 48 గంటల…

ఆదిలాబాద్

కారెక్కిన అజ్మీరా రేఖా శ్యాంనాయక్‌

ఖానాపూర్‌ రూరల్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ నాయకురాలు, ఖానాపూర్‌ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అజ్మీరా రేఖా శ్యాంనాయక్‌ సోమవారం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ముందుగా ఖానాపూర్‌లోని విద్యానగర్‌ తెలంగాణ తల్లి చౌరస్తా వరకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అరవింద్‌రెడ్డి, నల్లాల…

తెలంగాణ

ఏపీఐఐసీ అధికారులను విచారిస్తున్న సీబీఐ

హైదరాబాద్‌: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్‌ మేనేజర్‌ మూర్తి హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

తెలంగాణ

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియర్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,100గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర…

జాతీయం

విపక్షాల ఆంధోళన వల్ల రాజ్యసభను వాయిదా వేసిన స్పీకర్‌

న్యూఢిల్లీ: 2జీ, బొగ్గుకుంభకోణం తదితర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. సభ్యులు  శాంతించకపోవడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ఉ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.…

తెలంగాణ

అల్వాల్‌లో యువకుడిని అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

హైదరాబాద్‌: అల్వాల్‌లో కార్తీక్‌ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు పోలీసులమని చెప్పి కార్తీక్‌ని తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ

కేటీపీపీలో సాంకేతిక విద్యుదుత్పత్తికి అంతరాయం లోపం

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో సాంకేతిక లోపం  తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకై 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

తెలంగాణ

సీఎంతో భేటీ కానున్న ఏరాసు, జేసీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి , మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమచారం.

సీమాంధ్ర

ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి

విశాఖపట్నం: ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మంగళవారం సాధారణ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా…